బాలీవుడ్ హిట్ చిత్రం ‘దబాంగ్’లో మలైకా అరోరాపై చిత్రీకరించిన ‘మున్నీ బద్నామ్ హుయి...’పాట ఎంత పాపులర్ అయిందో అందరికి తెలిసిందే. ఆ చిత్రానికి రీమేక్‌గా పవన్‌కళ్యాణ్ కథానాయకుడిగా ‘గబ్బర్‌సింగ్’ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం కోసం మున్నీ పాటలో నర్తించే ముద్దుగుమ్మ ఎవరా అని అందరూ ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పాట కోసం ఇటీవలే ‘డిపార్ట్మెంట్’ చిత్రంలో ప్రత్యేక గీతంలో నర్తించిన బ్రెజిల్ సుందరి నథాలియా కౌర్‌ని ఎంపిక చేశారని సమాచారం. త్వరలో ఈ భామ రామ్‌గోపాల్‌వర్మ ‘అందం’లో నటించనున్న విషయం తెలిసిందే. ‘గబ్బర్‌సింగ్’ చిత్రం కోసం పవన్‌కళ్యాణ్ ఇంట్రడక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్ గుజరాత్ పయనమవుతోంది. ఆ తర్వాత ఓ రొమాంటిక్ సాంగ్‌ని పవన్‌కల్యాణ్, కథానాయిక శృతిహాసన్ పై విదేశాల్లో చిత్రీకరించిన అనంతరం నథాలియాపై ప్రత్యేక గీతాన్ని దర్శకుడు హరీష్‌శంకర్ ప్లాన్ చేశాడని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఏప్రిల్ 7న ఆడియో విడుదల కానున్న ఈ చిత్రాన్ని మే 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని సమాచారం.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more