Tarina patel takes an oath to expose saif ali khan

tarina patel threatens, saif ali khan expose, iqbal sharma wife, tarina patel threatens saif, saif ali khan assault nri case, saif brawl, fight, shakeel ladakh punch, kareena kapoor

Tarina Patel takes an oath to expose Saif Ali Khan for assaulting her husband Iqbal Sharma. She said that she can forgive Saif and Shakeel Ladakh and threatens to expose Saif

Tarina Patel takes an oath to expose Saif Ali Khan.gif

Posted: 03/06/2012 08:59 PM IST
Tarina patel takes an oath to expose saif ali khan

Tarina_patel

ప్రవాస భారతీయుడు ఇక్బాల్ శర్మపై చేయి చేసుకున్న ఘటనలో సైఫ్ అలీఖాన్ ఇటీవలే అరెస్ట్టై బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ వివాదం అప్పుడే ముగిసిపోయేలా కనిపించడం లేదు. ఈ వివాదానికి తెరదించాలని సైఫ్ కుటుంబం కోర్టు బయట రాజీ ప్రయత్నాల్ని మొదలుపెట్టింది. అయితే సైఫ్‌కు శిక్ష పడేంత వరకూ వదిలిపె లేదని భీష్మించుకు కూర్చుంది ఇక్బాల్ శర్మ భార్య, బాలీవుడ్ నటి తరీనా పటేల్. ‘నలుగురి ముందు తీవ్రమైన అవమానానికి గురయ్యాము. సైఫ్, అతని కుటుంబ సభ్యుల ప్రవర్తన అందరూ తలదించుకునేలా వుంది.

ఈ వ్యవహారంలో రాజీ కొచ్చే ప్రసక్తే లేదు. సైఫ్‌ను జైలుకు పంపించేంత వరకూ వదిలిపెట్టను’ అని తరీనా పటేల్ సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చింది. చిన్నస్థాయి నటి కాబట్టి...మీరు పబ్లిసిటీ కోసమే రాద్థాంతం చేస్తున్నారన్న ప్రశ్నకు తరీనా స్పందిస్తూ ‘పబ్లిసిటీ కోసం ఇదంతా చేయాల్సిన అవసరం నాకు లేదు. సైఫ్ కుటుంబమే ఈ సంఘటన నుంచి సింపతీ పొందాలని చూస్తోంది’ అని చెప్పింది. దీంతో ఈ వివాదం ఏ మలుపులు తిరుగుతుందో అని బాలీవుడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bipsha basu like sexy films
No item songs for katrina kaif  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more