ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ రేంజ్ లో దూసుకుపోయిన అనుష్క గత కొంత కాలంగా తెరమరుగు అయింది. ‘అరుంధతి’ సినిమాలో అద్బుత ప్రదర్శన కనబరిచి అందరి చేత ఔరా అనిపించుకున్న అనుష్కకి ఇప్పడు టాలీవుడ్ లో కానీ, తమిళంలో కానీ పెద్దగా అవకాశాలు లేవు. ఈమె ప్రస్తుతం తెలుగులో నాగార్జునతో, ప్రభాస్ నటిస్తుంది. అయితే ఈ అమ్మడుకి ఈ మధ్యనే ఓ పెళ్ళి ప్రపోజల్ వచ్చిందట. దాన్ని ఆమె రిజెక్టు చేసిందని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆమెను ప్రపోజల్ పంపిన వారు ఎవరా అంటే బెంగుళూరుకి చెందిన ఓ ఎన్నారై డాక్టర్ అని తెలుస్తోంది. అతను ఆమెకు బాగా దగ్గర చుట్టం అవుతాడట. ఆమెను చాలా కాలంగా ఇష్టపడుతున్న అతను గతంలో ప్రపోజ్ చేసాడట. అయితే ఆమె నవ్వి కొట్టిపారేసింది. అయితే ఇప్పుడు తన కుటుంబం ద్వారా పెళ్లి ప్రపోజల్ పంపాడు. ఆమె దాన్ని నిర్విర్దంగా రిజెక్టు చేసిందని చెప్తున్నారు. తన కెరీర్ మంచి ఊపు మీదున్న ఈ టైమ్ లో పెళ్లి వంటివి పెట్టుకోదలుచుకోలేనని తేల్చి చెప్పిందిట.
ఇక అనుష్క త్వరలో ఓ గిరిజన యువతిగా,ఈ కాలం పాస్ట్ లైఫ్ కు చెందిన అమ్మాయిగా తమిళ చిత్రంలో ద్వి పాత్రాభినయం చేయనుంది. ఈ మేరకు సబ్జెక్టుని దర్శకుడు సెల్వ రాఘవన్ వినిపించి ఓకే చేయించుకున్నాడు. భారీ బడ్జెట్ తో రూపొందే ఈ చిత్రంలో గిరిజన యువతిగా ఉండే సన్నివేశాలు హైలెట్ గా ఉండబోతున్నాయని సమాచారం. అయితే ఈ చిత్రం గతంలో రానా తో తెలుగులో అనుకున్న కథే అని తెలుస్తోంది. అయిదువేల సంవత్సరాల క్రితం కథ అది. జానపదం ,చరిత్రాత్మకం కలిసి ఉంటుంది. పూర్తి వైవిధ్యమైన చిత్రం అవుతుంది. ఆర్య హీరోగా రూపొందే ఆ చిత్రం కోసం సెల్వ రాఘవన్ సంవత్సరం డేట్స్ అడిగాడని సమాచారం.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more