Sonia agarwal starts music garage

Sonia Agarwal, Harris Jayaraj, MUSIC GARRAGE,Sonia Agarwal, Harris Jayaraj, MUSIC GARRAGE

Sonia Agarwal’s comeback in film industry through Oru Nadigayin Vaakkumoolam wasn’t a real big hit, but the actress was appreciated for her commendable performance

Sonia Agarwal starts Music Garage.gif

Posted: 02/24/2012 07:36 PM IST
Sonia agarwal starts music garage

Soniya-Agrwal

7/జీ బృందావన్ కాలనీ చిత్రంలో తన నటనతో అందరి మన్ననలు పొందిన సోనియా అగర్వాల్ త్వరలో ఓ మ్యూజిక్ స్కూల్ ను ప్రారంభించనుంది. దర్శకుడు సెల్వరాఘవన్ తో విడాకులు తీసుకున్న తరువాత ఆమె మళ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్  ప్రారంభించింది.
అవకాశాలు కూడా సోనియాను వెతుక్కుంటు వస్తున్నాయి కూడా. అంతే కాకుండా తన సోదరుడు సౌరభ్ తో కలసి ఆమె చెన్నైలో ఓ మ్యూజిక్ స్కూల్ ను ఏర్పాటు చేసే ప్రయత్నంలో బిజీగా ఉంది. సౌరభ్ ఇంతకు ముందు యువన్ శంకర్ రాజా వద్ద అసోసియేట్ గా పనిచేశాడుఏ. ఈ మ్యూజిక్ స్కూల్ ఫిబ్రవరి 28న ప్రారంభం కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Genelia enlisted in limca book of world records
I got a nose job done for health reasons  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more