Riteishgenelia honeymoon postponed

genelia ritesh honeymoon after Tere Naal Love Ho Gaya,genelia ritesh honeymoon plans,Riteish Genelia honeymoon details,Tere Naal Love Ho Gaya movie release date,Tere Naal Love Ho Gaya pics

genelia ritesh honeymoon after Tere Naal Love Ho Gaya,genelia ritesh honeymoon plans,Riteish Genelia honeymoon details,Tere Naal Love Ho Gaya movie release date,Tere Naal Love Ho Gaya pics

riteishgenelia honeymoon postponed.GIF

Posted: 02/13/2012 05:38 PM IST
Riteishgenelia honeymoon postponed

genelia_ritesh

బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ వివాహం ప్రముఖ హీరోయిన్ జెనీలియాతో  మొన్న అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ పెళ్ళికి బాలీవుడ్ స్టార్స్ తో పాటు ప్రముఖ రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. పెళ్లి అయిన తరువాత వీరు నెల రోజులు హనీమూన్ కి ప్లాన్ చేసుకున్నారు. అయితే వీరి హనీమూన్ కి రితేష్ దేశ్ ముఖ్ తమ్ముడు అడ్డుపడుతున్నాడని అనుకుంటున్నారు. అదేంటి వాళ్ళ తమ్ముడు వీళ్ళ హనీమూన్ కి అడ్డుపటం ఏంటని అనుకోకండి. త్వరలో రితేష్ దేశ్ ముఖ్ తమ్ముడు ధీరజ్ దేశ్ ముఖ్ కూడా పెళ్ళి పీఠలు ఎక్కనున్నాడట. అయితే ఇతని ఎంగేజ్ మెంట్, పెళ్లికి సంబంధించిన చర్చలు కూడా జోరుగా సాగుతున్నాయట. పెళ్లి కూడా త్వరలో ఉండబోతుందట. తమ్ముడు పెళ్లి కోసం అన్న, మరిది పెళ్ళి కోసం వదిన తన హనీమూన్ ని వాయిదా వేసుకున్నారని వార్తలు.
పెళ్ళయిన తరువాత సీసీఎల్ మ్యాచ్లు, ఇప్పుడేమో మరిది పెళ్ళి వచ్చిపడటంతో తన ముద్దు ముచ్చట తీరే సమయం ఎప్పుడు వస్తుందా అని జెనీలియా వేయి కళ్ళతో ఎదురు చూస్తుందట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Why sneha walked out of super star rajinikanth movie
Genelia is a new rasna baby  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more