ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో టాప్ రేంజ్ లో దూసుకు పోతూ ఇండస్ట్రీలో ఉన్న కలెక్షన్ల రికార్డులు తిరగరాస్తున్న హీరో మహేష్ బాబు. దూకుడు, బిజినెస్ మేన్ లాంటి సూపర్ డూపర్ చిత్రాల్లో నటించి బాలీవుడ్ హీరోల రేంజ్ కి ఎదిగిన మహేస్ బాబు పై ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కన్ను పడింది. ఈయన కూడా అలానే దూసుకు పోవాలని పోయిన సంవత్సరం చిత్రాలు చేసినా అవి బెడిసి కొట్టాయి. అయితే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ మహేస్ బాబుది కావాలని పట్టుబడుతున్నాడట.
అదేంటి మహేష్ బాబు దగ్గర ఉన్నది ఏంటి జూనియర్ ఎన్టీఆర్ కి లేనిది ఏంటి ? అనుకుంటున్నారా మహేష్ కు ఉన్నది జూనియర్ కి కావాలంట. అదేంటంటే.... దూకుడు సినిమా అప్పుడు మహేస్ బాబుకి నిర్మాతలు కొత్త టైటిల్ ఇచ్చారు. సూపర్ స్టార్ మహేష్ టాలీవుడ్ బాక్సఫీస్ బాద్ షా అంటూ కొత్త టైటిల్ ని ఇచ్చాడు. అయితే ఎలాగు మహేష్ అంత స్టార్ డమ్ జూనియర్ పోయిన సంవత్సరం సంపాదించుకోలేకపోయాడు కాబట్టి మహేష్ బాబుకి ఆ నిర్మాతలు పెట్టిన టైటిల్ ని శీనువైట్లతో చేసే చిత్రానికి టైటిల్ గా పెట్టుకొని టాలీవుడ్ బాద్ షా మహేష్ కాదు... జూనియర్ ఎన్టీఆర్ అనించుకోవడానికి తహతహలాడుతున్నాడని ఫిలింనగర్ వార్తలు.
అయితే ఎన్టీఆర్ బాధ భరించలేక శీను వైట్ల కూడ ఆ టైటిల్ కే మొగ్గు చూపాడని సమాచారం. అయితే రానున్న కాలంలో బుడ్డ ఎన్టీఆర్ ని యంగ్ టైగర్ అని కాకుండా టాలీవుడ్ బాద్ షా అని పిలిచినా ఆశ్చర్య పోనక్కరేదని సినీ జనాలు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more