అనతి కాలంలోనే మంచి స్టార్ డమ్ ని సంపాదించుకున్న భామ ఆసిన్. ఈమె నటించిన తొలి సినిమా ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’. ఈ సినిమా బంపర్ హిట్ కావడంతో ఆసిన్ రేంజ్ అదిరిపోయేలా పెరిగింది. దీంతో ఈ మ్మడుకి తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా అవకాశాలు వచ్చాయి. ఈమె తమిళ్ లో నటించిన ‘గజినీ’’ సినిమా కూడా హిట్ కావడంతో అక్కడ కూడా అవకాశాలు వెల్లువెత్తాయి, ఇదే ఆనందంతో బాలీవుడ్ లో అడుగు పెట్టిన ఈమె అక్కడ కూడా గజినీ, రెడీ వంటి చిత్రాల్లో నటించి బాలీవుడ్ లో కూడా సక్సెస్ అయ్యింది.
అయితే అన్ని భాషల్లో అవకాశాలు రావడంతో తెలుగు సినిమాలను కాస్త చిన్న చూపు చూసింది. ఈమె తెలుగులో నటించిన చివరి చిత్రం ‘అన్నవరం.’. ఆ సినిమా తరువాత ఈ భామకు తెలుగులో అవకాశాలు ఏమీ రాలేదు. దాంతో ఈ భామ బాలీవుడ్ వైపు వెళ్ళింది. అక్కడ ఈమె సల్మాన్ ఖాన్ తో సాన్నిహిత్యం పెంచుకుని రెండు సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఈమె హిందీలో అభిషేక్ బచ్చన్, అక్షయ్ కుమార్, సల్లూ భాయ్ లతో నటిస్తుంది. పెద్ద హీరోలతో నటించినా ఈ అమ్మడుకి అంతంత మాత్రంగానే అవకాశాలు రావడంతో ఓ కొత్త పథకం వేసింది. అదే అందాలు ఆరబోయడం.
బాలీవుడ్ దర్శకులు తన అందాలు చూసైనా అవకాశాలు ఇవ్వకపోతారా అనుకుందేమో కానీ, బికినీ వేసుకోవడానికి సైతం ఆసిన్ సై అయ్యింది. ఈ బికినీ అందాలు చూసి అవకాశాలు వస్తాయో రావో కానీ ఈ మధ్య ఈ భామ పై బాలీవుడ్ లో ఓ గాసిప్ వినబడుతుంది. చెన్నయ్ కి చెందిన ఓ పారిశ్రామిక వేత్తతో ఆసిన్ ఎఫైర్ నడుపుతోందని, తర్వలో అతనితో పెళ్లికి సిద్ధం అవుతోందని, మరికొన్ని రోజుల్లో పెళ్లి వివరాలు అధికారికంగా ప్రకటిస్తారని గాసిప్స్ వచ్చాయి.
అయితే వీటి పై స్పందించిన ఈ భామ మరో ఏడేళ్ల వరకు పెళ్లి, మొగుడు లాంటి సంబంధాలు వద్దంటోంది ఆసిన్. తనకు మరో ఏడేళ్ల వరకు పెళ్లి చేసుకోవాలని లేదని, తన దృష్టి అంతా సినిమా కెరీర్ పైనే ఉందని, పుకార్లను నమ్మవద్దని జవాబు ఇచ్చింది. ప్రస్తుతం నా వయస్సు 26 సంవత్సరాలు మాత్రమే, పూర్తిగా స్థిర పడ్డతర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తాను అని తెగేసి చెప్పింది.
అయితే బాలీవుడ్ జనాలు మాత్రం ఇంకా ఏడేళ్ళు వెండి తెర పై అందాలు ఆరబోస్తే ఆ అందాలు అన్ని జనాలు చూసి చూసి చప్పబడిపోతాయని, ఆ తరువాత చేసుకున్న వాడికి ఏం చూపిస్తుందని అనుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more