Sonakshi beliefs

sonakshi beliefs, Telugu movies, Wallpapers, Unique wallpaper, Actors photos, Movie actresses photos, Actresses photos, Telugu videos, Telugu People, Telugu cinema websites, Telugu songs, Telugu cinema, Telugu movies, Andhra, Political news, News portal, Live news

sonakshi beliefs, Telugu movies, Wallpapers, Unique wallpaper, Actors photos, Movie actresses photos, Actresses photos, Telugu videos, Telugu People, Telugu cinema websites, Telugu songs, Telugu cinema, Telugu movies, Andhra, Political news, News portal, Live news

sonakshi-1.gif

Posted: 01/09/2012 02:47 PM IST
Sonakshi beliefs

sonakshiమనలో చాలా మందికి, ఫలానా రోజు ఫలానా పని చేస్తే అది తప్పక విజయం చెందుతుంది అనే ఒక నమ్మకం... చిత్ర పరిశ్రమలో అయితే నమ్మకాలు ఇంకా ఎక్కువగా కనిపిస్తాయి... తెలుగు సినిమాల్లో మనం చూస్తున్న 'సంక్రాంతి' హీరోలే ఇందుకు నిదర్శనం. అయితే హిందీ సినిమాల్లో కూడా పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు పరంపరతోనే చిక్కు రాబోతోందని అంటున్నారు హిందీ సిని పండితులు. వరుస విజయాలతో ముందుకు సూసుకు వెళుతున్న సల్మాన్ ఖాన్ హీరోగా, అతని మాజీ ప్రియురాలు కత్రిన కైఫ్ హీరోయిన్ గా 'ఎక్ తా టైగర్' చిత్రం ప్రస్తుతానికి షూటింగ్ దశలో ఉంది... సినిమా ని 'రంజాన్' సమయంలో విడుదల చెయ్యాలని నిర్మాతలు ప్రణాలికలు వేసుకున్నారు. సల్మాన్ చిత్రాలు ఎక్కువ శాతం 'రంజాన్' సమయం లోనే విడుదల అవుతాయి...

అయితే సల్మాన్ 'దబంన్గ్' చిత్రం తో హీరోయిన్ గా అడగు పెట్టిన సోనక్షి సిన్హా కూడా, తన తదుపరి చిత్రం 'లూటెరా' ని 'రంజాన్' వరకు విడుదల చెయ్యాలని నిర్మాతలని పోరు పెడుతోందని సమాచారం... తనకు రంజాన్ బాగా అచ్చొచ్చిందని, 'దబంన్గ్' విడుదల అయ్యింది సమయంలోనే నని నిర్మాతలకు చెబుతోందట భామ... అయితే 'లూటెరా' నిర్మాతలు మాత్రం, తమ చిత్రానికి 'ఎక్ తా టైగర్' ఎక్కడ పోటి వస్తుందో అని టెన్షన్ పడుతునారట. మరి తుది నిర్ణయం ఎంటో సినిమా ఎప్పుడూ విడుదల అవుతుందో... సినిమాకి ఏది పోటిగా నిలుస్తుందో, రంజాన్ తీల్చి చెప్పాలి...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shilpa shetty photos making problems
Katrina and sharukdh romancing in kashmir  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more