నలుగురి కళ్ళల్లో నానుతూ అవకాశాలు వస్తున్నప్పుడే, నాలుగు రాళ్ళు, నలభై సినిమాలతో వెలిగిపోవాలి. ఇది ఇప్పటి తరం హీరోయిన్ల ఫార్ముల. మరి ఈ పోటి పరిశ్రమ లో నెలదోక్కుకోవాలంటే, ఈ మాత్రం ముందు చూపు తప్పాడు మరి. ఇలాంటి ఆలోచనతోనే తన రూట్ ని మార్చుకుంది, 'ఆరెంజ్' ఫేం శాజాహాన్ పాధంసి. ఈ సినిమాలో 'రూబ' గా కనిపించి, కుర్ర కారు గుండెని దోచుకున్న ఈ అమ్మడు అటు హిందీ సినిమాల వైపు, తమిళ సినిమాల వైపే ఎక్కువ మోజు చూపుతోంది. మరి, తెలుగులో తాను ఆశించిన అవకాశాలు రాకనో ఏమో, ఈ అమ్మడి అందం తెలుగు తెరకు ప్రస్తుతం దూరం. ఈ నేపద్యంలో, ఈ మద్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఇక పై తాను బికిని లో కనిపించి కనువిందు చేసేందుకు సిద్ధమే అని, పాత్రమేరకు వస్త్రధారణ చెయ్యడానికి తనకు ఎలాంటి అబ్యంతరం లేదని చెప్పుకొచ్చింది. ఇకనేఁ, ఈ అమ్మడికి అవకాశాల కొదవ ఉండకపోవచ్చు. అయిన అవకాశం, విజయం కోసం తమ ఉనికినే పణంగా పెట్టడం ఈ తరం హీరోయిన్లు ఎప్పుడూ మానుకుంటారో???
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more