సోషియోలైట్ కిమ్ కర్దాషియాన్ ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె ప్రియుడు బాస్కెట్ బాల్ ప్లేయర్ క్రిస్ హాంప్రస్ నుండి కేవలం 70 రోజులు గడవక ముందే విడాకుల కోరిన విషయం అందరికి తెలిసిందే. కిమ్ కర్దాషియాన్కి క్రిస్ హాంప్రస్తో పెళ్లి రెండవది. అంతక ముందు కిమ్ వేరే బాయ్ ప్రెండ్తో కలసి సెక్స్ వీడియోలో పాల్గోన్న విషయం తెలిసి కూడా క్రిస్ హాంప్రస్ కిమ్ని పెళ్లి చేసుకునేందుకు అంగీకరించాడు. ఐతే హాలీవుడ్లో ఇదంతా సర్వసాధారణం అనుకోండి.ఇంతకీ అసలు విషయం ఏమిటంటే కిమ్ కర్దాషియాన్కి గంపెడు పిల్లల్ని కనాలని ఆశ. ఇలా పెళ్లి చేసుకోని అలా చేయడం వల్ల కిమ్ ఇంకెప్పుడు గంపెడు పిల్లల్ని కంటుందోనని అందరూ అనుకుంటున్నారు. దీంతో కిమ్ కర్దాషియాన్ ఆశలన్నీ ఆడియాశలు కావల్సిందేనని పలువురు భావిస్తున్నారు.
ఈ సందర్బంలో కిమ్ కర్దాషియాన్ మాట్లాడుతూ మొదటి నుండి కూడా నేను నా తల్లిదండ్రులకు ఏమి కావాలో అదే చేయడం అలవాటుగా పెట్టుకున్నాను. మొదట్లో నాకు ఆరుగురు పిల్లల్ని కనాలని ఉండేది. ఆ తర్వాత కొంత కాలం తర్వాత నలుగురు, ముగ్గురు. ఐతే ఇప్పుడు మాత్రం మా చెల్లెలకు ఉన్న పిల్లలకు మంచి ఆంటీగా ఉండాలని అనుకుంటున్నానని అన్నారు. ఇప్పడున్న పరిస్దితులను బట్టి నాకు పిల్లలు వద్దనే నేను కోరుకుంటున్నానని అన్నారు. నేను కలలు కన్న జీవితం మరో వైపుకి సాగుతుందని నేను భావనిస్తున్నాను. ఏది ఏమైనా నా జీవితంలో జరిగిన ఈ సమూల మార్పులన్నింటిని మనస్పూర్తింగా స్వీకరిస్తున్నానని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more