Raviteja yvs chowdary gunasekhar

Raviteja-YVS-Chowdary Gunasekhar, ravi teja YVS Chowdary, ravi teja, Tollwood Movies, Mahesh babu, Businessmen , Balakrishna adinayakudu, raviteja nippu, sunil poola rangadu, sankranti festival, released, 100 days Movies

Raviteja-YVS-Chowdary Gunasekhar

gunasekhar.GIF

Posted: 11/30/2011 12:36 PM IST
Raviteja yvs chowdary gunasekhar

Raviteja-YVS-Chowdary_Gunasekhar

2012 సంక్రాంతి బరిలో చిత్రాల సమాఖ్య రోజురోజుకి పెరుగుతుంది. వచ్చే సంక్రాంతి కి మొదటగా మహేష్ బాబు ‘బిజినెస్ మేన్’ రానుండగా, తరువాత బాలకృష్ణ ‘అధినాయకుడు’, రవితేజ ‘నిప్పు’, సునీల్ ‘పూల రంగడు’ రానున్నాయి. సునీల్ మినహా మిగతా హీరోల చిత్రాలు గతంలోనూ సంక్రాంతి కానుకగా విడుదలై విజయం సాధించాయి.

రవితేజ చిత్రాలు ‘ఈ అబ్బాయి చాలా మంచోడు’, ‘కృష్ణ’, ‘మిరపకాయ్’ గతంలో సంక్రాంతి కి విడుదలవగా ‘కృష్ణ’, ‘మిరపకాయ్’ చిత్రాలు ఆర్ధికంగా మంచి వసూళ్లు సాధించాయి. మహేష్ బాబు ‘ఒక్కడు’ సంక్రాంతి కానుకగా వచ్చి రికార్డులు సృష్టించింది. ఇక బాలకృష్ణ తరచూ సంక్రాంతి బరిలో నిలుస్తూనే వుంటారు. పలు చిత్రాలు భారీ విజయాలు నమోదు చేసాయి కూడా.

ఈ క్రమంలో గుణశేఖర్ దర్సకత్వంలో వైవిఎస్ చౌదరి నిర్మాతగా, రవితేజ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘నిప్పు’ చిత్రానికి కొన్ని విశేషాలు వున్నాయి. గతంలో గుణశేఖర్ దర్సకత్వం వహించిన ‘ఒక్కడు’, వైవిఎస్ చౌదరి నిర్మించిన ‘దేవదాసు’ చిత్రం, రవితేజ నటించిన ‘కృష్ణ’, ‘మిరపకాయ్’ చిత్రాలు సంక్రాంతికి విడుదలై విజయవంతంగా పలు కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శింపబడ్డాయి. వీరి ముగ్గురి కలయికలో వసున్న ‘నిప్పు’ ఏ మేరకు విజయాన్ని సాధిస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Katrina kaif
Shruti hassan role in pawan gabbar singh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more