Director puri warn to hero nitin

director puri warn to hero nitin, Director Puri Jagannadh, hero nitin, pawan kalyan, nitin pawanisam, puri fire on pawanisam

director puri warn to hero nitin, puri fire on pawanisam

మనకు పవనిజం వద్దు? దర్శకుడు వార్నింగ్

Posted: 11/09/2013 04:10 PM IST
Director puri warn to hero nitin

మనకు పవనిజం వద్దు అంటూ ఒక యంగ్ హీరో కు.. ప్రముఖ దర్శకుడు వార్నింగ్ ఇచ్చినట్లు టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఆ యంగ్ హీరో మాత్రం పవనిజం లేకుండా ఉండలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు.. నితిన్. హీరో నితిన్ కు పవన్ కళ్యాన్ తో చాలా దగ్గర సంబంధం ఉన్న విషయం అందరికి తెలిసిందే. పవన్ కళ్యాణ్ పేరు పలికితే చాలు నితిన్ కు నిత్యం విజయం దక్కుతుందనే సెంటిమెంట్ తో ఉన్నాడు. నితిన్ నటించే ప్రతి సినిమాలో పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఏదో సన్నివేశాన్ని పెట్టుకోవటం నితిన్ అలవాటుగా మారింది. ఇప్పుడు ఈ విషయం ఒక ప్రముక దర్శకుడు మండిపడుతున్నారు.

 

అతను ఎవరో కాదు.. పవన్ కళ్యాన్ తో మంచి సంబందాలు పెట్టుకొని.. ఒక స్థాయికి వెళ్లిన దర్శకుడు అనే పేరు కూడా ఈ దర్శకుడు ఉంది. ఆయనే దర్శకుడు పూరి జగన్నాథ్. గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ కు దర్శకుడి పూరికి పడటం లేదనే పుకార్లు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. అయితే పూరీ దర్శకత్వంలో.. హీరో నితిన్ ‘హార్ట్ ఎటాక్ ’ అనే సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో నితిన్ కు ఉన్న సెంటిమెంట్ ను పూరీ చెప్పినట్లు సమాచారం. నితిన్ సెంటిమెంట్ పై పూరి తీవ్రస్థాయిలో వార్నింగ్ ఇచ్చినట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

 

ఇంతకీ నితిన్ సెంటిమెంట్ ప్రకారం.. హార్ట్ ఎటాక్ సినిమాలో పవన్ కళ్యాణ్ పోటో పెట్టుకోవాలని పూరి అడగటంతో పూరి త్రీవస్థాయిలో మండిపడినట్లు చిత్ర యూనిట్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మనకు అసలు పవనిజం వద్దు, అంటూ హీరో నితిన్ గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. పూరి లో అంత ఆగ్రహానికి కారణం ఉందని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు. హార్ట్ ఎటాక్ సినిమా పూరి సొంత బ్యానర్ లో వస్తుంది. అంతేకాకుండా ఈ సినిమాకు నిర్మత కూడా పూరి కావటంతో హీరో నితిన్ సెంటిమెంట్ పై మండిపడినట్లు చిత్రయూనిట్ సభ్యులు గుసగుసలాడుకుంటున్నారు.

 

ఇప్పటికే పవన్ కళ్యాణ్ సెంటిమెంట్ తో రెండు సినిమాలు హిట్ దక్కించుకున్న హీరో నితిన్ మరోసారి పవన్ కళ్యాణ్ సెంటిమెంట్ తో హిట్ కొట్టి హ్యాట్రిక్ సాధించాలనే ఉద్దేశంలో ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు నితిన్ సెంటిమెంట్ పై పూరి దెబ్బ పడింది. ఈ మూడు సినిమా నుంచి ఎలా గట్టేక్కేతాడో చూడాలి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more