ప్రముఖ యంగ్ దర్శకుడు హరిష్ శంకర్ , రామయ్యా వస్తావయ్యా ఆడియో ఫంక్షన్ వేదిక మీద కొన్ని నిజాలు చెప్పటం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు దర్శకుడిగా చేసిన హరీష్ శంకర్ వేదికపై మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ గురించి కొన్ని నిజాలు బయట పెట్టారు. హరీశ్ శంకర్ నచ్చిన ఎన్టీఆర్ నటించిన యాక్షన్ సినిమాలను వీడియోను విడుదల చేశారు. యంగ్ టైగర్ సింగిల్ టేక్ లో చెప్పటం చాలా బాగా నచ్చిందని హరీష్ శంకర్ చెప్పటం జరిగింది. ఇక కెమెరా మెన్ చోటకే నాయుడు ఎన్టీఆర్ సినిమా కోసం కష్టపడిన విధానం చెప్పటం జరిగింది. హరీష్ శంకర్ ను యంగ్ టైగర్ ఎప్పుడు ఒక దర్శకుడి గా చూడలేదుట. ఒక ఫ్రెండ్ గా ట్రిట్ చేయటం జరిగిందని చెప్పటం జరిగింది. ఎన్టీఆర్ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగిన హరీష్ శంకర్ ను సినిమా వ్యక్తిలాగా కాకుండా , ఒక ప్రెండ్ లా పిలవటం జరుగుతుందని హరీష్ శంకర్ చెప్పటం జరిగింది. టాలీవుడ్ లో ఇలాంటి హీరో మళ్లీ పుడతాడా అని హరీష్ శంకర్ చెప్పటం జరిగింది. హరీష్ శంకర్ గురువు వివి.వినాయక్, రాజమౌళి రావటం చాలా ఆనందంగాఉందని హరీష్ చెప్పటం జరిగింది. ఏమైన రామయ్య వస్తావయ్యా మంచి హిట్ అవుతుందని హరిష్ శంకర్ చెప్పటం జరిగింది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more