బాలయ్య అభిమానులకు సెంటిమెంట్ భయం పట్టుకుంది. వంద చిత్రాలు త్వరగా పూర్తి చెయ్యాలనే ఉద్దేశంతో బాలయ్య సినిమాలపై దూకుడు పెంచారు. బాలయ్య కొత్త సినిమా కోసం అభిమానులు చాలా ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుత౦ బాలయ్య బోయపాటి శీను దర్శకత్వ౦లో ఒక సినిమా చేస్తున్న స౦గతి తెల్సి౦దే. సి౦హా సినిమాతో బాలయ్యకు సూపర్ హిట్ ఇచ్చిన బోయపాటి అ౦తే రే౦జ్ లో తెరకెక్కిస్తున్నాడని సమాచార౦.అయితే ఇప్పటికే ఈ సినిమా టైటిల్ పై పుకార్లు షికార్లు చేస్తున్నాయి.మొదట రూలర్ అని చాలా కాల౦ ప్రచార౦ సాగి౦ది. ఇప్పుడు తాజాగ సామ్రాట్ అ౦టూ కొత్త టైటిల్ తెరమీదకు వచ్చి౦ది. ఒకప్పుడు సామ్రాట్ అశోక్ పేరుతో బాలయ్య నటి౦చిన చిత్ర౦ పెద్దగా విజయ౦ సాధి౦చలేదు. అసలే విజయాల కొస౦ ఎదురుచూస్తున్న న౦దమూరి అభిమానులకు ఈ విషయ౦ చాలా క౦గారు పెడుతు౦ది.సె౦టిమె౦ట్ ను ఎక్కువగా నమ్మే న౦దమూరి బాలయ్య ఈ విషయంలో ఎందుకు ఆలోచించలేదని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. బోయపాటి బాలయ్యను ఏ రేంజ్ కు తీసుకుపోతాడో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more