Konda couples shocked in congress party

konda couples shocked in congress party, Konda Surekha and Murali, ys jagan, ysr congress party, telangana issue, congress party leaders, Konda Muralidhar Rao,

konda couples shocked in congress party

పాకులాడుతున్న కొండా- అడ్డుకున్న కాంగ్రెస్

Posted: 09/12/2013 03:10 PM IST
Konda couples shocked in congress party

‘‘ఊయ్యలా ఊగి .. ఊగి.. ఊగీ.. చివరకు.. ఎక్కడ మొదలైందో.. అక్కడకే వచ్చి ఆగుతుంది’’ అనే విషయం జగమేరిగిన సత్యం. ఇప్పుడు అదే పరిస్థితుల్లో మన కొండక్క ఉంది. కొండక్క అంటే.. కొండా సురేఖ అన్నమాట. ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అనే విధంగా కొండా దంపతులు జీవితం తయారైందని తెలంగాణ ప్రాంత నేతలు అంటున్నారు. నిన్నటి వరకు తెలంగాణకు మేము అనుకూలం అంటూ ఫ్యాన్ పట్టుకొని తెలంగాణ మొత్తం తిరిగిన విషయం తెలిసింది. సోనియా గాంధీ రాష్ట్రం పై తెలంగాణ అనుకూలంగా నిర్ణయం ప్రకటించిన వెంటనే.. కొండక్క ఫ్యాన్ కు కరెంట్ పోయి, రెక్కలు విరిగిపోవటంతో, ఒక్కసారిగా కొండా దంపతలు అంధకారంలోకి వెళ్లిన పరిస్థితి ఏర్పాడింది. చివరకు ఫ్యాన్ గుర్తు యాజమానికి గుడ్ బై చెప్పి, హస్తంలో చేరటానికి అందరికి చేతులేత్తి నమస్కరించి.. చివరకు . సమైక్యాంద్రకు మద్దతు పలికిన రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ రెడ్డి, డిగ్గీరాజ ఆద్వర్యంలో కాంగ్రెస్ లోకి చేరిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి నుంచి కొండక్కకు.. కాంగ్రెస్ నాయకులే శత్రువులుగా మారిపోయారు. వరంగల్ నియోజక వర్గంలో.. మళ్లీ తన పూర్వవైభవాన్ని చాటుకునేందుకు కొండా దంపతులు పాదయాత్రలు, సభలు నిర్వహించేందుకు సిద్దమవుతున్నారు. వరంగల్ నియోజక వర్గంలో ఉన్న కాంగ్రెస్ నాయకులే.. కొండా దంపతులను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఎలాగైన మళ్లీ తమ వర్గీయులు, తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు కొండా దంపతులు చేస్తున్నారు. అందుకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసుకొని కొండా దంపతులు తెలంగాణలో తిరగటానికి సిద్దమైనట్లు కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. అయితే కొండా దంపతులకు కాంగ్రెస్ పార్టీ ఎలా సహకరిస్తుందో చూడాలి.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more