ఇటలీ నుంచి ఇండియాకు వచ్చిన సోనియా గాంధీ. ఇప్పుడు ఇండియాపై పెత్తనం చేస్తున్న విషయం తెలిసిందే. సోనియా గాంధీ ఇండియన్ గా ఉన్నప్పటికి.. ఆమెలో ఇటలీపై మక్కువ మాత్రం తగ్గలేదు. అందుకు ఆమె ఇండియాలోనే తన ఇటలీ దేశం మ్యాప్ ను చూసుకోవటానికే ఆంద్రప్రదేశ్ ను విడగొట్టిందని తెలుగుదేశం పార్టీ మాజీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరిక్రిష్ణ అన్నారు. పరాయిదేశీయులను మనం ఎప్పుడు గౌరవిస్తాం. అలాగే సోనియా గాంధీ కూడా ఆ గౌరవం ఇవ్వటం జరిగింది.
కానీ సోనియా గాంధీ ఆ గౌరవాన్ని నిలుపుకోలేదని హరిక్రిష్ణ అన్నారు. ఆంద్రప్రదేశ్ మ్యాప్ నుండి తెలంగాణ ను విడదీస్తే.. ఏ రూపం ఏవస్తుందో మీరే చూడండి. తెలంగాణలేని ఆంద్రప్రదేశ్ లో ఇటలీ దేశంలో ఉంటుంది. అందుకే సోనియా గాంధీ ఆంద్రప్రదేశ్ ను విడగొట్టి, ఇటలీ పై ఉన్న ప్రేమను ఆంద్రప్రదేశ్ మ్యాప్ లో చూసుకుంటుందని హరిక్రిష్ణ ఆవేశంగా అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యాంగా ఉంచటానికే బస్సుయాత్ర చేస్తున్నానని హరిక్రిస్ణ చెప్పటం జరిగింది. ఈరోజు హరిక్రిష్ణ పుట్టిన రోజు సందర్భంగా.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ పై నిప్పులు కురిపించారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more