ఇప్పటికింక నావయసు నిండా పదహరే అని వెండితెరపై నల్ల అందాలను ఆరబోసిన దర్శకుడు పూరీ పరిచయం చేసిన ముమైత్ ఖాన్ మత్తు టాలీవుడ్ జనాలకు బాగా ఎక్కింది. ముమైత్‌ఖాన్ మరో దశాబ్థం టాలీవుడ్ ఇండస్ట్రీ ను ఏలుతుందనుకుంటే అభిమానులకు నిరాశే మిగిలింది. ముమైత్ అంటే ఇష్టపడిన టాలీవుడ్, కొంత కాలానికే నిర్మాతల కోపానికి అవకాశాలను దూరం చేసుకోవాల్సి వచ్చింది. నిజం చెప్పాలంటే ఓ స్టేజ్‌లో ముమైత్ కి హీరోయిన్స్ కు మించిన రెమ్యునరేషన్ ఇచ్చారు ప్రొడ్యుసర్స్. కానీ స్టార్‌డం నెత్తికెక్కిన తరువాత ముమైత్ చెప్పే మాటల్లోనూ, అడుగుతున్న రెమ్మునరేషన్‌లోనూ చాలా తేడాలొచ్చేశాయి. మైసమ్మ ఐ.పి.యస్ మూవీ తరువాత దాదాపు 60 లక్షల పారితోషికం కావాలని నిర్మాతలకు చెప్పడంతో ముమైత్‌ను పక్కన పెట్టాల్సి వచ్చింది. దీంతో ముమైత్ అహంకారం తగ్గి నిర్మాతలను కాకా పడుతోందని ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి. అయితే ముమైత్ ఖాన్ మీద మాత్ర ఏ నిర్మాత మనసు పెట్టడటంలేదు..కానీ అతి తక్కువ రేటుకే చిన్న చిన్న హీరోయిన్లు, అవకాశాలు తగ్గిపోయిన సీనియర్ హీరోయిన్లు ఐటమ్ సాంగ్ లకోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అలాంటప్పుడు .. పురీలా పొంగిన అందాలు.. అప్పడంలా మారిపోయిన తరువాత ఏ నిర్మాత చూస్తారు చెప్పాండి. అందుకే ముమైత్ ఖాన్ పూరీ వదిలి.. చిన్న నిర్మాతల నుండి పెద్ద నిర్మాతల వరకు వెళ్లి తనలో తగ్గిన అహంకారం ఏమిటో వారికి చూపించి.. ఐటమ్ సాంగ్ అవకాశాలును తెచ్చుకుంటుందని .. టాలీవుడ్ జనాలు అంటున్నారు. ముమైత్ ఖాన్ ఈ కష్టాలురావటానికి కారణం ఒకరంగా దర్శకుడు పూరీ అనే మాటలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. పూరీ వదిలేయటం వలనే ముమైత్ ఖాన్ బ్రతుకు రోడ్డుపైకి వచ్చిందని ఫిలింనగర్ వాసులు గుసగుసలాడుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more