Botsa jhansi lakshmi anti fight samaikyandhra movement

botsa jhansi lakshmi anti fight, samaikyandhra movement, pcc chief botsa satyanarayana, botsa satyanarayana wife jhansi, vijayanagam mp, lok sabha, breaking news, ap politics, political news, andhra news

botsa jhansi lakshmi anti fight samaikyandhra movement

సత్తిబాబు భార్యకు ఇష్టంలేని సమైక్యాంద్ర ఉద్యమం?

Posted: 08/08/2013 11:38 AM IST
Botsa jhansi lakshmi anti fight samaikyandhra movement

సత్తిబాబు భార్య అంటే ఎవరు కాదు.. మన పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సతీమణి విజయనగరం ఎంపీ బొత్స ఝాన్సీ సమైక్యాంద్ర ఉద్యమానికి వ్యతిరేకమా? అంటే అవుననే అంటున్నారు కాంగ్రెస్ నాయకులు, టిడిపీ ఎంపీలు. గత మూడు రోజుల నుండి లోక్ సభ , రాజ్యసభ లో సీమాంద్ర ఎంపీలు సమైక్యాంద్రకు మద్దతుగా రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఆందోళన చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో అందురు సమైక్యాంద్రకు మద్దతుగా ప్లకార్డులు పట్టుకోని స్పీకర్ పోడియం వద్దకు వెళ్లటం జరిగింది. అయితే సత్తిబాబు భార్య ఝాన్సీ మాత్రం అందుకు విరుద్దంగా సమైక్యాంద్రాకి జై అని రాసి ఉన్న ప్లకార్డును పట్టుకోవడానికి ఆమె నిరాకరించినట్లు సమాచారం. అంతేకాకుండా లోక్ సభలో సీమాంద్ర కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేస్తున్న సమయంలో ఆమె అక్కడ కనిపించలేదు. కనీసం వారితో నిలబడానికి కూడా ఆమె నిరాకరించినట్లు కాంగ్రెస్ ఎంపీలు అంటున్నారు. స్వయంగా ఒక కాంగ్రెస్ ఎంపీ బొత్స ఝాన్సీకి ఒక ప్లకార్డు ఇచ్చిన వెంటనే.. ఆమె ఆ ప్లకార్డును తీసి పక్కన పెట్టినట్లుటీడీపీ నాయకులు చెబుతున్నారు. బొత్స ఝాన్సీకి ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ మంచి సత్ససంబందాలు ఉన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే అంతకు ముందే సోనియా గాంధీ కాంగ్రెస్ ఎంపీలకు కనుసైగలతో వార్నింగ్ ఇవ్వటం జరిగింది. సోనియాగాంధీ కనుసైగాలకు , వేలు చూపులకు కాంగ్రెస్ ఎంపీలు భయబడకుండ ముందుకు వెళ్లటడం సోనియాకు ఆగ్రహం తెప్పించిందని కాంగ్రెస్ నాయకులు అ అంటున్నారు. అయితే మొదటి నుండి బొత్స ఝాన్సీ ఉద్యమానికి దూరంగానే ఉంటుందని కాంగ్రెస్ ఎంపీలు అంటున్నారు. సోనియాగాంధీ సమక్షంలో అలా చేయడం ఎందుకు అనుకున్నారో, లేక తన భర్త సత్తిబాబుకు ఆంద్రకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని భావించిందో గానీ మనకైతే తెలియదు. భర్త సత్తిబాబు సమైక్యవాదిగామారినప్పటికి ఆయన భార్యకు అది అంతంగా ఇష్టంలేనట్లుగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంటున్నారు. సత్తిబాబు సమైక్యరాగం పాడుతుంటే.. ఆయన భార్య సమైక్యవాదానికి అంటీ, ముట్టనట్లుగా ఉన్నారని ఢిల్లీ పెద్దలు అంటున్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more