Samantha enjoys bike ride with arya in hyderabad roads

Samantha enjoys bike ride, Samantha enjoys bike ride in hyderabad roads, Samantha enjoys bike ride with Arya in hyderabad roads, Kollywood beauty Samantha enjoyed a bike ride, soothing weather, samantha and arya, Samantha and Arya in vogue, nityamenon,

Samantha enjoys bike ride with Arya in hyderabad roads, Kollywood beauty Samantha enjoyed a bike ride with Arya,

హైదరాబాదులో తన చిలిపి కోరిక తీర్చుకున్న సమంతా?

Posted: 07/27/2013 10:41 AM IST
Samantha enjoys bike ride with arya in hyderabad roads

నిన్న నిత్యమీనన్ తనలోని చిలిపి కోరికను ఆకాశంలో తీర్చుకుంటే.. సమంతా మాత్రం మన హైదరాబాదులోనే తన చిలిపి కోరికను తీర్చుకుంద. అంటే నిత్యా మీనన్ అంత కాదు కానీ, కొంచెం అటు ఇటుగా సమంతా తన చిలిపి కోరిక తీర్చుకొని పుల్ ఎంజాయ్ చేసినట్లు సమాచారం. ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమా పూర్తి కాగానే ఎన్టీఆర్ రామయ్య వస్తావయ్యా సినిమా షూటింగ్ తో బిజీ అయిపొయింది. అయితే ఈ మధ్యన హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ జరగడం, ఇక్కడ వర్షాలతో ఈ చిన్నదానిలో చిలిపి కోరిక మొదలైంది. ఆ చిలిపి కోరిక ఏంటో తెలుసా హైదరాబాద్ రోడ్లపై బైక్ పై వెనుక కూర్చొని చక్కర్లు కొట్టాలనే కోరిన ఆర్యతో చెప్పినట్లు సమాచారం. అలాంటి తన చిరకాల చిలిపి కోరిక ఆర్యాతో తీర్చుకోవటానికి సిద్దపడినట్లు టాలీవుట్ . ఆర్యతో కలిసి ఈ మధ్య ఒకరోజు అంతా హైదరాబాదు వీధుల్లో ఝామ్మంటూ బైక్ మీద తిరిగానని చెబుతుంది. ఈ చల్లని వాతావరణంలో ఆర్యా బైక్ మీద కూర్చుని భాగ్యనగరం వీధుల్లో అలా అలా వెళ్లిపోతుంటే హాయిగా వుందని సమంతా ఆనందంతో పొంగిపోతు తన సన్నిహితుల వద్దు చెప్పినట్లు సమాచారం. అయితే అలా రోడ్ పై వెళుతున్నప్పుడు తననెవరూ గుర్తుపట్టకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకొని బైక్ మీద హైదరాబాద్ నగరాన్ని చూట్టేసిందనే ఫిలింనగర్ వాసులు గుసగుసలాడుకుంటున్నారు. అది సరే ఇంతకీ ఆ ఆర్య ఎవరో కాదు, సమంతా అసిస్టెంట్ అని అంటున్నారు. అంతేలే అందమైన అమ్మాయికి ఆనందం పొంగితే.. ఎదుటవారు ఎవరైన సరే.. గ్రీన్ సిగ్నల్ ఇస్తారని ఫిలింనగర్ కుర్రోళ్లు ఈర్ష్యతో చెప్పుకుంటున్నారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more