Directors problem for pawan kalyan movie bengal tiger

Directors problem for Pawan Kalyan movie Bengal Tiger, Pawan Kalyan Upcoming movie Bengal Tigar, No Clarity For Director of Bengal Tiger Movie, Attarintiki Daaredi movie stills, Attarintiki Daaredi release date,

Directors problem for Pawan Kalyan movie Bengal Tiger, Pawan Kalyan Upcoming movie Bengal Tigar, No Clarity For Director of Bengal Tiger Movie, Attarintiki Daaredi movie stills, Attarintiki Daaredi release date,

పవన్ సినిమాకు దర్శకులు కరువు

Posted: 07/25/2013 12:49 PM IST
Directors problem for pawan kalyan movie bengal tiger

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘అత్తారింటికి దారేది ’ విడుదలకు సిద్దం అవుతుంది. ఈ చిత్రాన్ని ఆగష్టు 7న విడుదల చేయడానికి దర్శక, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం ఆగష్టు 2న సెన్సార్ కి కూడా వెళ్లనున్నట్లు సమాచారం. ఈ చిత్రం తరువాత పవన్  సంపత్ నంది దర్శకత్వంలో ‘గబ్బర్ సింగ్ -2 ’ సినిమాలో నటించనున్నట్లు ఎప్పటి నుండో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కానీ ఇటీవలి కాలంలో ఈ సినిమా పై రకరకాల వార్తలు వస్తున్నాయి. ‘గబ్బర్ సింగ్ -2 ’ టైటిల్ విషయంలో దాని పేటెంట్ హక్కులు కలిగి ఉన్న ‘షోలే ’ చిత్ర నిర్మాత రమేష్ షిప్పి పిల్లలు భారీ మొత్తం డిమాండ్ చేస్తుండటంతో దానికి అంత చెల్లించాల్సే బదులు కొత్త టైటిల్ వెతుక్కోవడం మేలని ఈ చిత్రానికి ‘బెంగాల్ టైగర్ ’ అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు ఫిలింనగర్ వర్గాల సమాచారం. అదలా ఉంచితే ఈ చిత్రానికి టైటిల్ ఖారారు అయినా, చిత్ర దర్శకుడు ఖారారు ఖాలేదని కొత్త టాక్. సంపత్ నందితో ఉంటుందన్న చిత్రం క్యాన్సిల్ అయిందని, సంపత్ చెప్పిన కథ పవన్ కి నచ్చలేదని, ఇంత కాలం నుండి ఛాన్స్ ఇచ్చినా ఒక్క కథ కూడా తయారు చేయలేదని అందుకే అతడితో చేయడానికి సుముఖంగా లేడని, ఇంతలో ప్లాపుల దర్శకుడు అయిన మెహర్ రమేష్ తన బంధుత్వం సాకుతో తనదైన స్టైల్లో ఓ సినిమా స్టోరీ వినిపించాడట. దీంతో ఎవరితో సినిమా చేయాలనే డైలామాలో ఉన్నాడట పవన్. ఇక పవన్ సన్నిహితులు మాత్రం సపంత్ నందితో చేస్తే కాస్త బెటర్, మెహర్ రమేష్ తో చేస్తే మాత్రం కష్టం అని సూచిస్తున్నారట. కొత్తగా ఖరారైన ‘బెంగాల్ టైగర్ ’ టైటిల్ కి తగ్గట్లుగా కథను మార్చేసి ఎలాగైనా  ఈ  ‘గబ్బర్ సింగ్ -2 ’ ముహూర్తం నాటికి ఎవరినో ఒక్కర్ని ఖరారు చేయాలని డిసైడ్ అయ్యాడట పవన్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more