Ys rajasekhara reddy jayanthi not interested in congress party

ys rajasekhara reddy 64th jayanth, Y S Rajasekhara Reddy, congress party, cm kiran kumar reddy, ysr congress party, ysr congress party leaders, ys jagan, jagan-ysr,

ys rajasekhara reddy jayanthi not interested in congress party

సిఎం అనుభవిస్తూ.. అవమానించారు..?

Posted: 07/08/2013 07:17 PM IST
Ys rajasekhara reddy jayanthi not interested in congress party

రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్ రెడ్డి, పదవిని అనుభవిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటానికి కారణం సీఎం కిరణ కుమార్ రెడ్డి కాదు. కానీ ఆయన సీఎం పదవిని అనుభవిస్తున్నారు. 2009లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి కష్టపడిన దివంగత మహానేత డాక్టరు వైఎస్ రాజశేఖర రెడ్డి అని రాష్ట్ర ప్రజలకు , కాంగ్రెస్‌ హైకమాండ్ కు, మన మఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తెలుసు. కానీ వైఎస్‌ఆర్‌ ను రాష్ట్ర ప్రజలు మరిచిపోలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్, మన రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మరిచిపోయారు. అనేదానికి సాక్ష్యం కనిపిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. ప్రజల వద్ద పాలన అన్న చంద్రబాబు సైతం వైఎస్ఆర్ ను ప్రతి రోజు ఏదోక సందర్భంలో గుర్తుచేసుకుంటున్నారు.

కానీ అధికారాన్ని అందిపుచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వైఎస్ఆర్ గురించి పూర్తి గా మరిచిపోయింది. అందుకు నిదర్శనం ఈ రోజు జరిగిన విషయమే. ఈరోజు వైఎస్ఆర్ 64వ జయంతి. అయితే కాంగ్రెస్ పార్టీకి సేవాలు చేసిన వైఎస్ఆర్ ను అవమానించారు. వైఎస్ఆర్ జయంతి రోజు కాంగ్రెస్ పార్టీ నుండి ఒక్క నాయకుడు కూడా నివాళులార్పించలేదు. కనీసం వైఎస్ఆర్ విగ్రహానికి ఒక పూల దండ కూడా వెయ్యకపోవటంతో.. వైసీపీ నాయకులు మండిపడుతున్నారు. అంతేకాకుండా .. ప్రభుత్వం నుండి వైఎస్ఆర్ కు నివాళులర్పిస్తూ.. ఏ దిన పత్రికలోను వెయ్యలేదు. పదవులు, అధికారం అనుభవిస్తూ.. వైఎస్‌ఆర్‌ను ఇంతఘోరంగా అవమానించారని వైసీపీ నాయకులు అంటున్నారు. ముఖ్యమంత్రి పదవి అనుభవిస్తూ.. వైఎస్‌ఆర్‌ను అవమానించారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు. 2014 లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ తగిన బుద్ది చెబుతారని వైసీపీ నాయకులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more