టాలీవుడ్ చందమామ డబ్బుమనిషిగా మారిపోయింది. డబ్బు కోసమే .. సినిమా అవకాశాలను వదులుకుంటుంది. ఈ చందమామకు బలుపు పెరిగిందని టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. కమల్ హాసన్ లాంటి హీరో పక్కన ఛాన్స్ వస్తే రెమ్యునరేషన్ గిట్టుబాటుకాలేదని కమల్ తో రొమాన్స్ ను వదిలేసుకుంది. రీసెంట్ గా గబ్బర్ సింగ్-2లో ఛాన్స్ కూడా కేవలం మనీ దగ్గరే బెడిసికొట్టింది. ఒక్కసారి ఈ చందమామ ఇంత డిమాండ్ ఎందుకు చేస్తుందో టాలీవుడ్ నిర్మాతలకు అర్థం కావటంలేదు. ఈ చందమామ దగ్గరకు వెళ్లిన నిర్మాతలకు చుక్కలు చూపిస్తుందని టాలీవుడ్ వాసులు అంటున్నారు. కేవలం మనీ మనిషిగా మారిపోయి, నేను అడిగినంత మీరు ఇస్తే.. మీకు ఏం కావాలన్నా ఇస్తాను, ఏం చూపించమంటే అదే చూపిస్తాను.. నా డిమాండ్స్ మీకు నచ్చితే.. పీఏ దగ్గర అడ్వన్స్ గా అమౌంట్ కట్టి, షూటింగ్ తేది, వివరాలు చెప్పి వెళ్లండి అని చెప్పి ఈ చందమామ బెడ్ రూమ్ లోకి వెళ్లిపోతుందని టాలీవుడ్ బడా నిర్మాతలు అంటున్నారు. నైట్ నిషాలో కూడా ఈ చందమామ నిర్మాతలకు నిషాలేకుండా చేస్తుందని టాలీవుడ్ సమాచారం. ఆ సమయంలో నిర్మాతలు.. దీ....నా...? దీనికి ఇంత బలుపు ఎందుకు? ఒక్కసారి గా ఇంత డిమాండ్ చేస్తే .. నిర్మాతలు ఏమైపోవాలంటూ.. నిర్మాతలు తాగిన మైకంలో.. తడబడిన మాటలతో చందమామ పై ఉన్న కసి మొత్తన్ని కక్కుతున్నారని ఫిలింనగర్ వాసులు గుసగుసలాడుకుంటున్నారు. గతంలో నడుం చూపించి డబ్బులు గుంజిన పోకిరి పిల్లా .. పరిస్థితి ఏమైందో ఒక్కసారి ఈ చందమామ తెలుసుకుంటే బాగుంటుందని టాలీవుడ్ నిర్మాతలు అంటున్నారు. ఈ సినియర్ చందమామ పై టాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు చాలా గుర్రుగా ఉన్నట్లు ఫిలింనగర్ సమాచారం.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more