Political leaders comment on bangaru thalli pathakam

political leaders comment on bangaru thalli pathakam, cm kiran kumar reddy, bangaru thalli, pathakam lunch, tdp leaders, ysrcp leaders, election thalli, bangaru thalli to election thalli, political leaders comments, congress party

political leaders comment on bangaru thalli pathakam

బంగారుతల్లి కాదు.. ఎన్నికల తల్లి?

Posted: 07/02/2013 07:19 PM IST
Political leaders comment on bangaru thalli pathakam

ఈ రోజు మన రాష్ట్రంలో బంగారుతల్లి పుట్టిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబంరాలు చేసుకుంటున్నారు.. అయితే బంగారుతల్లి పుట్టిన పదినిమిషాల్లోనే కామెంట్స్ కూడా పుట్టాయి. రాష్ట్రలోని ఆడపిల్లల కోసం బంగారు తల్లి పథకం ప్రవేశ పెట్టడం జరిగిందని కాంగ్రెస్ నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మీడియాలో ప్రచారం జోరు పెంచారు. ఈ బంగారుతల్లి పథకం ఇప్పుటి వరకు కాంగ్రెస్ ప్రవేశపెట్టిన, పథకాలకంటే బంగారు తల్లి పథకం గొప్ప పథకం అంటూ.. కాంగ్రెస్ నాయకులు తెల్ల కలర్ ఎగరేస్తున్నారు. కానీ ప్రతిపక్ష నాయకులు మాత్రం ఇది బంగారు తల్లి పథకం కాదు ., ఎన్నికల తల్లి పథకం అంటూ గోల చేస్తున్నారు. కేవలం ఓట్లు కోసమే కాంగ్రెస్ పార్టీ బంగారుతల్లి పథకం ప్రవేశం పెట్టడం జరిగిందని టిడిపి నాయకులు అంటున్నారు. బంగారు తల్లి పథకం అందరికి ఉపయోగపడదని, అతి కొద్దిమందికే ఈ పథకం ఉపయోగపడుతుందని వైసీపీ నాయకులు అంటున్నారు. బంగారు తల్లిని..ఎన్నికల తల్లిగా ప్రవేశపెట్టి రాష్ట్రం ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని ప్రతిపక్ష నాయకులు దుయ్యబట్టారు. అమ్మ హస్తం, నాన్న హస్తం, బంగారుతల్లి పథకం అంటూ సీఎం కిరణ్ ప్రజా ధనాన్ని పథకాల ప్రచారం పేరుతో కోట్ల రూపాయాలు ఖర్చుపెడుతున్నాడని రాజకీయ పార్టీలు గోల చేస్తున్నాయి. ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగి, సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. పెరిగిన రేట్లను తగ్గించే ఆలోచన చెయ్యకుండా, ఆపథకం, ఈ పథకం అంటూ.. ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని టిడిపి నాయకులు అంటున్నారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలే బుద్ది చెబుతారని వైసీపీ నాయకులు అంటున్నారు. బంగారు తల్లిని ఎన్నికల తల్లిగా అనటం మంచిది కాదని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more