Minister c ramachandraiah positive talks on cm kiran kumar reddy schemes

minister c ramachandraiah, cm kiran kumar reddy schemes, c ramachandraiah, congress party, endowments minister c ramachandraiah, breaking news, ap politics, political news, andhra news

minister c ramachandraiah positive talks on cm kiran kumar reddy schemes

కిరణ్ కు పాజిటివ్ భజన చేస్తున్న మంత్రి సీఆర్

Posted: 06/24/2013 08:32 PM IST
Minister c ramachandraiah positive talks on cm kiran kumar reddy schemes

మంత్రి సి. రామచంద్రయ్య మనస్సు, మాట మార్చుకున్నారు. సీఆర్ మాటల్లో పాజిటివ్ మాటల శాతం ఎక్కువుగా కనిపిస్తుంది. గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడిన సీఆర్. ఇప్పుడు ఆయన లో చాలా మార్పుల చోటుచేసుకున్నాయి. ఇటీవల ముఖ్మమంత్రి వేటు దెబ్బనుండి తప్పించుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి రంగంలోకి దిగి..సిఆర్ పై వేటు తొలగించినట్లుగా కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్నారు. కిరణ్ వర్గం మాత్రం సీఆర్ ఫై వేటు వేయాలని శతవిదాల ప్రతయ్నం చేసిన విషయం తెలిసిందే. 35ఏళ్ల నుండి కాంగ్రెస్ సేవాలు అందిస్తున్నా మాజీ మంత్రి డిఎల్ పై వేటు వేయటంతో.. సీఆర్ లో వేటు భయం పుట్టినట్లు కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. అప్పటి వరకు సీఎం కిరణ్ పై ఒంటి కాలు మీద దూకిన సీఆర్ ఇప్పుడు మొత్తబడిపోయారు. సీఎం ప్రవేశపెట్టిన బంగారు తల్లి పై ఘాటైన విమర్శలు చేసిన సీఆరే , ఇప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ ప్రవేశపెట్టిన పథకాలు చాలా బాగున్నాయాని కితాబులిస్తున్నాడు. రీసెంట్ గా కడపజిల్లాలో జరిగిన ఏరువాక కార్యక్రమంలో సీఆర్ సీఎంను ఆకాశానికి ఎత్తేశారు. రైతులకు సీఎం పథకాలు మంచి మేలు చేస్తున్నాయని సీఆర్ చెప్పటంతో సభలోని నాయకులు ఆశ్చర్యపోయినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి. నిన్నటి వరకు 2014లో రాష్ట్రానికి సీఎం చిరంజీవే, ఆయన వలనే రాష్ట్రం బాగుపడుతుందని మీడియా ముందు ఉకదంపుడుగా ప్రచారం చేసిన సీఆర్, సీఎం కిరణ్ గురించి భజన చేయటంతో సీఆర్ లో వచ్చిన మార్పుకు సీఎం వర్గీయలు చెవులుకొరుకుంటున్నారు..డీఎల్ రవీంద్ర రెడ్డి పైవేటు సీఆర్ లో మార్పు తెచ్చిందని సీనియర్ కాంగ్రెస్ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more