Telangana news k keshava rao sentiment fear in telangana bhavan

k keshava rao, trs leader k keshava rao, trs chief k chandrasekara rao, trs party, telangana issue, telangana sentiment, telangana bhavan, trs leaders, kk, chalo assembly,telangana chalo assembly,chalo assembly, breaking news, ap politics, political news, andhra news

k keshava rao sentiment fear in telangana bhavan

కేకే కు పట్టుకున్న సెంటిమెంట్ భయం..?

Posted: 06/19/2013 12:56 PM IST
Telangana news k keshava rao sentiment fear in telangana bhavan

కాంగ్రెస్ నుండి టిఆర్ఎస్ పార్టీలోకి చేరిన కొద్ది రోజులకే పార్టీలో రెండు స్థానం దక్కించుకున్న సీనియర్ నాయకుడు కే కేశవరావు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ..కేకే రెండో స్థానం ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. జాతీయ స్థాయిలో కెకే తెలంగాణా విషయాన్ని చూస్తారని ఆయన చెప్పటం వరకు బాగానే ఉంది. కానీ తెలంగాణ భవనలో కేకే కు ప్రత్యేక ఛాంబర్ ఏర్పాటు చేయటంతో.. పార్టీ నాయకులో సెంటిమెంట్ భయం తెరపైకి వస్తుంది. తెలంగాణ భవనం కేసిఆర్ కు తప్పితే ఎవరికి కలిసి రాదనే విమర్శలు పార్టీలో బలంగా వినిపిస్తున్నాయి. ఇది నిజమే అని చెప్పాటానికి కొన్ని ఆధారాలు ఉన్నాయని టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. గతంలో రెండో స్థానంలో ఉన్న నాయకులు అందరు టిఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టి ఇతర పార్టీలోకి వెళ్లిన విషయం తెలిసిందే. పార్టీ మొదటి రోజుల్లో కేసిఆర్ మిత్రుడు బిజేపి నుండి వచ్చి టిఆర్ఎస్ లో చేరి, సెకండ్ స్థానంలో ఉన్న ఆలే నరేంద్ర ఇప్పుడు కేసిఆర్ పక్కన లేడు. ఇలా రెండో స్థానంలో ఉన్న ఇద్దరు, ముగ్గురు నాయకులు ఇప్పుడు మరో పార్టీలో ఉన్నారని టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. ఇప్పుడు కేకేకు ఛాంబర్ కేటాయించటంతో టీఆర్ఎస్ నాయకులకు సెంటిమెంట్ భయం పట్టుకుంది. కేసిఆర్ కలిసి వచ్చిన తెలంగాణ భవనం , ఇప్పుడు కేకేకు ఎలా ఉంటుందో చూడాలని టిఆర్ఎస్ నాయకులు అంటున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more