Telugu movie news nandamuri kalyanram complaints on a website

nandamuri kalyanram, kalyan ram om 3d movie, om 3d movie, nandamuri hero lodges complaint against website, kalyan ram om movie making video

nandamuri kalyanram complaints on a website

కంప్లైంట్ ..? ఎవరికి ఉపయోగం

Posted: 05/25/2013 11:35 AM IST
Telugu movie news nandamuri kalyanram complaints on a website

ఇటీవల కాలంలో మీడియాలో ఎక్కువుగా కనిపిస్తున్నతెలుగు హీరో కళ్యాణ్ రామ్. అటు సినిమా పరంగానీ, ఇటు రాజకీయంగా గానీ మీడియాలో కనిపిస్తూ తన ఇమేజ్ ను ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. వెండితెరకు పరిచయం అయ్యి కొన్ని సంవత్సరాలు అవుతున్న, ఇప్పటకి ఒక మంచి హిట్ అతని ఖాతలో పడలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

అయితే ఇటీవల నందమూరి, నారా కుటుంబల మధ్య రాయబారిగా మారిపోయాడు నందమూరి కళ్యాణ్ రామ్. నందమూరి హరిక్రిష్ణ, చంద్రబాబు నాయకుడు మద్య ఉన్న వివాదాలు ముదరుకుండా కళ్యాణ్ రామ్ నీళ్లు చల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటీ సమయంలోనే పోలీస్ లకు కళ్యాణ్ రామ్ కంప్లైంట్ చేసినట్లు సీని వర్గాలు అంటున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ రీసెంట్ గా ఓ వెబ్ సైట్ పై ఎసిపి-సైబర్ క్రైమ్ కు తమ ప్రొడక్షన్ హౌస్ తరుపున కంప్లైంట్ ఇచ్చినట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. తమ పాటలు ఇంటర్ నెట్ లో ఓ వెబ్ సైట్ లీక్ చేయటంతో ఆయన ఈ యాక్షన్ తీసుకున్నారని తెలుస్తోంది.

కళ్యాణ్ రామ్ తాజా చిత్రం ‘ఓమ్'. ఈ చిత్రంలో పాటలు మే 25న విడుదల కానునన్నాయి. ఈ లోగా పాటలు ఓ వెబ్ సైట్ వాళ్లు సంపాదించి తమ సైట్ లో పెట్టేసారు. దాంతో వెంటనే కళ్యాణ్ రామ్ ఎసిపి-సౌబర్ క్రైమ్ ని సంప్రదించి యాక్షన్ తీసుకున్నారు. వారు కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోగానే...ఆ వెబ్ సైట్ ని మూసేసారు. అయితే ఏ వెబ్ సైట్...అనేది తెలియరాలేదు. ఆ చిత్రంలో పాటల ప్రోమోను అఫీషియల్ గా ఆయన విడుదల చేసారని నందమూరి అభిమానులు అంటున్నారు.

ఏమైన కళ్యాణ్ రామ్ కాస్త తొందర పడ్డారు. అంటే ఆ వెబ్ సైట్ పై కేసు పెట్టే మందు ఒక్కసారి ఆలోచించాలి? ‘‘ రూపాయికి ఒకవైపే చూస్తే ఎలా ’’ ఆ వెబ్ సైట్ ఆ పాటలు ఎవరు ఇచ్చారు? ఎలా వచ్చాయి? ఎందుకు ఇచ్చారు? డబ్బు కోసం ఇచ్చారా? లేక పబ్లిసీటి కోసం ఇచ్చారు? ఒకవేళ కళ్యాణ్ సినిమాను దెబ్బతియ్యటానికి ఇచ్చారా? అనే కోణం ఆలోచించాలి? ఎందుకంటే.. ఆ చిత్రం సంబంధించిన వ్యక్తులు ఎవరైన ఇలాంటి పనికి పునుకోని ఉండొచ్చు? ముందు చిత్ర యూనిట్ పై ద్రుష్టి పెట్టి ఆ వ్యక్తిని పట్టుకొని పని చెయ్యాలి? అంతేగానీ ముందుగా వెబ్ సైట్ లో పెట్టినందుకు ఆ సైట్ పై కేసు పట్టడం అంత మంచిది కాదు.

ఆ సైట్ వారు మీ సినిమాను పబ్లిసీటి చేసే భాగంగానే అందులో పెట్టి ఉంటారు. అయితే పాటలు విడుదల చెయ్యక ముందే సైట్ పెట్టడం అనేది కూడా నేరమే? కానీ ఆ సైట్ వారు ఈ విషయం ఎలా మరిచిపోయారో .. ఆ పేరుమళ్లకే తెలియాలి? సైట్ పై కేసు పెట్టినంత మాత్రం కళ్యాణ్ రామ్ ప్రాబ్లమ్ తీరిపోయిందా అంటే అది లేదు. పోలీసులు ఎంత వరకు చెయగలరు? వారు నిజాన్ని చెప్పించగలరు? దోషులను పట్టుకోగలరు? అంతే గానీ పుట్టిన సమస్యను పూర్తిగా వారు నిర్మూలించలేరు? ఆ పని మనమే చెయ్యాలి? ముందు కళ్యాణ్ రామ్ తో కలిసి పని చేసిన వ్యక్తి హస్తం తప్పకుండా ఉంటుంది? అతన్ని పట్టుకొని మీరు శిక్ష వేయగలిగితే , మీతో కలిసి పనిచేసిన మిగిలిన సభ్యులకు తెలుస్తోంది. రెండోసారి ఇలాంటి తప్పు చెయ్యటానికి మిగిలిన వారు భయపడతారు? ముందు సమస్య మన ఇంటిల్లో పెట్టుకొని, బయటి వారిపై చిందులు వేయటం మంచి కాదని సినిమా విశ్లేషకులు, నందమూరి అభిమానులు , సామాన్య సినీ జనాలు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more