Actor nagababu anasuya hot romance only gossip

nagababu anasuya, actor nagababu, anasuya special song in pawan kalyan movie aththarintiki daredi, anchor anasuya hot phots, jabardasth comedy show anchor anasuya latest news, anchor anasuya latest news, anchor anasuya latest updates, anchor anasuya itemsong in pawan kalyan movie,

nagababu anasuya hot romance only gossip

నాగబాబు అనసూయ కలిసే వెళ్లిపోయారా?

Posted: 05/24/2013 10:53 AM IST
Actor nagababu anasuya hot romance only gossip

ఇరువురి భామల మద్యలో నటుడు నాగబాబు నవ్వుతూ, ‘జబర్థస్త్ ’గా ఉండేవారు. అయితే ఈ ముగ్గురు కలిసి, కొంతమంది తెలుగు కామెడీ నటులతో బుల్లితెరపై నవ్వుల సునామీ పుట్టించారు. బుల్లితెర ప్రేక్షకులకు ఈ జబర్థస్త్ కుటుంబం చేసే కామెడీ పంచ్ డైలాగులు ప్రేక్షకులకు నచ్చటంతో.. సూపర్ హిట్ ‘జబర్థస్త్ ’ టీవీషో గా టాక్ తెచ్చుకుంది. అనసూయ అనే హాట్ యాంకర్ కురిపించి ముదురు అందాలు, ఉరించే ఆమె సెక్సీ నవ్వులు, సిల్క్ చీరలో చిన్నచిన్నగా మెరిసే అందాలు, షోకు లేత అందాలుగా మంచి పేరుతెచ్చాయి.

అనసూయ కోసం కామెడీ నటులు, ధనరాజ్, వేణు, చంటి, రఘవా, రోలర్ రఘు, చంద్ర, లు వేసే మిడ్ నైట్ ఫంచ్ జోకులు బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అయితే జడ్డీ నాగబాబు, తన పక్కన సీట్లో కూర్చున్న సినీ నటి రోజాను వదిలిపెట్టి, యాంకర్ అనసూయ వైపు ఆశగా చూసే సెక్సీ చూపులు, లేచి రానా, ఆమె వద్దు.. అని తొలి చూపులతో నాగబాబు కట్టడి చేసే, షోలో సన్నివేశాలు చాలా బాగుంటాయని టీవీ ఆడియన్స్ అంటున్నారు. నాగబాబు కు రోజాకు లింక్ పెట్టి కామెడీ నటులు సెక్సీ జోకులు వేసే సమయంలో నాగబాబు బాడీలో వైబ్రేషన్స్ అంతగా కనిపించావు.

కానీ కొన్ని నవ్వులు మాత్రమే రోజాకు విసరటం జరుగుతుంది. అదే కామెడీ నటులు అనసూయ, నాగబాబు మీద సెక్సీ జోకులు వేస్తే, ఆ సమయంలో నాగబాబు బాడీలో వైబ్రేషన్ ఎలా స్పదింస్తాయో తెలుసా, ‘‘ నీ యాబ్బ చంపేచావురా ’’ అల్లాడించావు, కేక పుట్టించావు, నిజంగా అలా జరిగితే చాలా బాగుంటుందని, తన మనస్సు పొంగిన వేడిని కామెడీ నటుల మీద నాగబాబు చల్లార్చుకుంటారని ఆడియోన్స్ రకరకాలుగా చెప్పుకుంటున్నారు. రోలర్ రఘు, అనసూయ మీద వేసే పంచ్ సెక్సీ జోకులు ఆమె మనస్సును తాకినట్లు విమర్శలు వినిపించాయి. ఈ విషయంలో నాగబాబుతో చెప్పుకొని చాలా బాధపడిందని బుల్లితెర నటులు అంటున్నారు.

అయితే ఆ సమయంలో.. అనసూయా ను నాగబాబు బాగా ఓదార్చినట్లు కామెడీ నటులు గుసగుసలాడుకుంటున్నారు. అయితే అనసూయ ఈటీవీ నుండి జీ టీవీలో షో చెయ్యటానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం, ఆమె పై మల్లెమాల వేటు వేయటం అని చాలా స్పీడ్ జరిగిపోయాయి. అనసూయ స్థానంలో టీవీ నటి రష్మికి అవకాశం ఇవ్వటానికి మల్లెమాల సిద్దమైనట్లు సమాచారం. అయితే లాస్ట్ జబర్థస్ట్ షో చేసే సమయంలో నాగబాబు, అనసూయ లు చాలా మూడీగా ఉన్నట్లు ఆడియన్స్ అంటున్నారు. అంతేకాకుండా ఆ రోజు జరిగిన షో లో, కామెడీ జోకు చెప్పిన నటుల్ని విజేతగా ఎవరిని ప్రకటించలేదు. కారణం జోకు చెప్పిన నటుడికి విజేతగా 5000 రూపాయలు బహుమతిగా ఇవ్వటం జరుగుతుంది.

కానీ ఆ రోజు మాత్రం ఆ ఐదు వేల రూపాయాలను హర్ట్ పుల్ గా నాగబాబు, యాంకర్ అనసూయకు ఇవ్వటం పై ఆడియన్స్ కు, కామెడీ నటులకు అనుమానంగా గుసగుసలాడుకున్నారు. ఆ సమయంలో నాగబాబు అనసూయను ఐదు వేలు తీసుకోని వెళ్లిపో, అని అనేక సార్లు నాగబాబు అన్నట్లు ఆడియాన్స్ అంటున్నారు. తిరిగి వారం తరువాత గురువారం రాత్రి 9.గంటలకు ఈటీవీ ఆన్ చేస్తే .. అందులో ‘జబర్థస్త్ ’ షో వస్తుంది. కానీ అక్కడ, హాట్ యాంకర్ అనసూయ, జడ్జీగా ఉన్న నాగబాబు ఇద్దరు కనిపించలేదు. అనసూయ స్థానంలో కొత్త యాంకర్ రష్మి, జడ్జీ స్థానంలో రోజా పక్కన సినీ యంగ్ హీరో ఆది ఉండటం చూసి ఆడియాన్స్ ఒక్కసారిగా షాక్ తిన్నారు.

జబర్థస్త్ షో కు ఈ ఇద్దరి లేని లోటు, టీవీ ఆప్ చేసే అంత కోపం ఆడియాన్స్ వచ్చిందట, కానీ ఆవేశాన్ని తగ్గించుకోని జబర్థస్త్ షో చూస్తే.. అనసూయ చూపించే మజా, కవ్వింపు చూపులు, సెక్సీ స్మయిల్స్ , కామెడీ నటులు వేసే సెక్సీ ఫంచ్ జోకుల్లో వేడి తగ్గి, రష్మి యాంకర్ షోకు మైనస్ మార్కులు పడ్డాయి. అనసూయ లేని లోటు రోజా తీర్చాలాని చాలా కష్టపడి షోకు వచ్చింది. ఆమె ముదురు అందాలను కెమెరాకు చూపించాలని చాలా కష్టపడింది, కానీ కెమెరా కన్ను సిగ్గుపడి, ఆమె అందాలను ఛీ కోట్టింది, ఎంతైన రోజా అందాలు రాజకీయ అందాలు కాబట్టి ఆడియాన్స్ కు నచ్చవని కెమెరా కూడా తెలిపోయిందోచ్.

అయితే యాంకర్ రష్మి, చాలా కష్టపడింది. సెక్సీ డ్రెస్ తో వచ్చినప్పటికి, ఆమెలో సెక్సీ ఫీలింగ్స్, కవ్వింపు చూపులు, లేవని టీవీ ఆడియాన్స్ తెల్చిపారేసారు. మొత్తం మీద మల్లెమాల జబర్థస్త్ షో కు అనసూయ , నాగబాబు లేని లోటు స్పష్టంగా కనిపించిందని ఆడియాన్స్ అంటున్నారు. నెస్ట్ వీక్ లో జరిగే షోకు జడ్జీగా అల్లారి నరేష్, రోజా పక్కన కూర్చోవటానికి ప్లాన్లు జరుగుతున్నాయి.

కేవలం ఐదువేల రూపాయాలతో అనసూయ, నాగబాబు కలిసి లేచిపోయారని టీవీ అభిమానులు, బుల్లితెర నటులు గుసగుసలాడుకుంటున్నారు. అభిమానుల రిక్వెస్ట్ ...మల్లె మాల కొంచెం ఆడియన్స్ మనస్సు అర్థం చేసుకోని మళ్లీ హాట్ యాంకర్ అనసూయకు, నవ్వుల నాగబాబును మళ్లీ జబర్థస్త్ షో లో చూపించాలని బుల్లితెర అభిమానులు కోరుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more