Cm kiran kumar reddy vs mp g vivek

cm kiran kumar reddy, congress party, congress mp g vivek, chief minister n kiran kumar reddy, black money rack, telangana issue,

cm kiran kumar reddy vs mp g vivek

తెలంగాణ నల్ల కుభేరుడి పై నిఘా పెట్టిన సీఎం?

Posted: 04/07/2013 03:53 PM IST
Cm kiran kumar reddy vs mp g vivek

రాష్ట్ర ముఖ్యమంత్రి  నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చేతిలో తెలంగాణ ఎంపీ పీలక చిక్కింది. నిన్నటి వరకు తెలంగాణ కోసం   కాంగ్రెస్ పార్టీ పై ఒంటి కాలు మీద ఎగిరిన తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు  జుత్తు కిరణ్ కుమార్ రెడ్డి చేతికి చిక్కింది.  ఆయన ఎవరో కాదు .. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జి. వెంకటస్వామి కొడుకు అయిన ఎంపీ వివేక్.  వి6 ఛానల్స్ తో  రాష్ట్ర రాజకీయలను, కాంగ్రెస్ పార్టీని ఎండకడుతున్న నాయకుడు ఎంపీ వివేక్ పరిస్థితి దారుణుంగా మారిపోయింది.  నిన్నటి వరకు  కింగ్ లాగా తెల్లటి ఖద్దర్ దరించే నాయకుడుగా పేరు తెచ్చుకున్నారు.  అధిష్టానం దగ్గర   ప్రత్యేక తెలంగాణ కావాలని డిమాండ్ చేసిన నాయకుల్లో  ఎంపీ వివేక్ ఒకరు. అయితే  ఇప్పుడు  నల్ల కుభేరుగా మారిపోయారు.  ఇటీవల ఒక ఇంగ్లీష్ పత్రిక భారతదేశంలో ఉన్న నల్లకుభేరుల జాబితాను   బయటపెట్టింది.  ఆ నల్ల కుభేరుల జాబితాలో  మన రాష్ట్రానికి చెందిన ముగ్గురు వ్యక్తుల పేరులు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ ముగ్గురిలో కాంగ్రెస్ ఎంపీ వివేక్ ఒకరు.  నిన్నటి వరకు తెలంగాణ ఉద్యమానికి మీడియా ద్వారా ఊపిరిపోసి, కాంగ్రెస్ ప్రభుత్వం కన్నెర్రెజేసిన ఎంపీ వివేక్ పరిస్థితి.. ‘‘కుడితిలోపడ్డ ఎలకమాదిరిగా’’ మారిపోయింది.  మచ్చలేని నాయకుడిగా ఖద్దర్ ధరించి, ప్రజల ముందుకు వెళ్లే నాయకుడి వెనక ఉన్న నల్ల మచ్చ ఏమిటో రాష్ట్ర ప్రజలకు, కాంగ్రెస్ నాయకులు, ప్రతిపక్ష నాయకులకు తెలిసిపోయింది.  కాంగ్రెస్ పార్టీపై ప్రత్యర్థులు దాడి చెయ్యటానికి  అస్ర్తం దొరికింది.  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి  కూడా ఎంపీ వివేక్ కు కళ్ళెం వేసే ఛాన్స్ దొరికిందని  ఆ పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు.  2014లో  ఎంపీ వివేక్  హస్తాని హ్యాండిచ్చి. గులాబి కారు ఎక్కుతాడేమో చూడాలి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more