డ్యాన్సు మాస్టర్ గా సినీ రంగ ప్రవేశం చేసి , తరువాత హీరోగా ఆ తరువాత దర్శకుడిగా దక్షిణాది ప్రేక్షకులని అలరించడమే కాక, తన నాట్య - దర్శకత్వ ప్రతిభతో బాలీవుడ్ లో హేమా హేమీలను సైతం ఆకట్టుకుని , బాలీవుడ్ లో స్థిరపడిపోయినాడు ప్రభు దేవా ... ఇండియన్ మైకేల్ జాక్సన్ గా మనం ప్రభు దేవా ను గుర్తిస్తాం ... ఒంట్లో స్ప్రింగులు ఉన్నాయా అన్న చందంగా ఉంటుంది ప్రభు డ్యాన్సు ... ఈ మధ్యనే ప్రభు దేవా, మరికొంతమంది రియల్ లైఫ్ డ్యాన్సర్ల తో కలిసి చేసిన 'ఏ బీ సీ డీ ' అనే పూర్తీ స్థాయి డ్యాన్సు 3 డీ చిత్రం , ప్రేక్షకులని అమితంగా ఆకట్టుకుంది ... మరో వైపు , దక్షినాధి లో విజయం సాధించిన సినిమా కధలను హిందీ లో రిమేక్ చేస్తూ, దర్శకుడిగా అటు సల్మాన్ ఖాన్ దగ్గరి నుండి ఇటు అక్షయ్ కుమార్ వరకు అందరు హీరోలకు విజయం రుచి చూబిస్తున్నాడు , ప్రభు ... ప్రస్తుతం గాడి తప్పిన షాహిద్ కపూర్ కెరియర్ ను విజయం వైపు నడిపించే దశలో షాహిద్ తో ఒక హిందీ సినిమా, తెలుగు లో సూపర్ హిట్ సాధించిన తన చిత్రం 'నువ్వొస్తానంటే నేనొద్దంటాన' ని హిందీ లో రిమేక్ చేస్తూ , బిజీ గా ఉన్నాడు ప్రభు ...
మరి ఈ బిజీ వల్లనో లేక మళ్ళీ దక్షినాధి వైపు వస్తే , పాత 'ప్రేమ' సంగతులు గుర్తుకోస్తాయనో తెలీదు కాని , ప్రభు దక్షినాధి సినిమా రంగం వైపు ఏ మాత్రం మొగ్గు చూపడం లేదు ... ఈ మధ్యనే ఒక పేరు మోసిన నిర్మాత ప్రభు కు తాను నిర్మించే చిత్రం యొక్క దర్శకత్వపు బాధ్యతలు అప్పగిద్దాం అని అనుకుంటే ససేమీరా కుదరదని , తాను బిజీ అని తేల్చి చెప్పేశాడట ప్రభు ...
ఈ లెక్కన దక్షినాధి ప్రభు అభిమానులు ఈయన హిందీ సినిమాలతో తృప్తి పడాల్సిందే ఇక
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more