జ్వాలా ...రగిలించింది అనేక గుండెల్లో ప్రేమ జ్వాలా? మొన్నటి వరకు బ్యాట్మింటన్ అభిమానులకు నిద్రలేకుండా చేసిన జ్వాలా గుత్తా. ఇప్పుడు టాలీవుడ్ లో అడుగు పెట్టి, సిని అభిమానులకు కునుకుపట్టకుండా చేస్తుంది. ఇప్పటి వరకు సినిమా ఎంట్రీ లేకపోయిన జ్వాలా ఇచ్చే పబ్లిక్ చూపించే తన గ్లామర్ తో మీడియా పరంగా అందరికి పరిచయం అయింది. అయితే హీరో నితిన్ నటిస్తున్న ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమా ఐటమ్ పాపగా బాగానే ఆడి, పాడి అందరికి అన్ని చూపించదనే టాక్ టాలీవుడ్ లో వినిపిస్తుంది. ఐటమ్ సాంగ్ లో జ్వాలా రగిలించిన వేడికి హీరో నితిన్ కరిగిపోయి ఆమె కాళ్లమీద పడిపోయాడని జ్వాలా చెబుతుంది. అయితే జ్వాలా గుత్తా హీరోతో ఎపైర్ పెట్టుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ హీరో హర్షవర్ధన్ రాణె తో కొన్ని రోజులుగా జ్వాలా చాలా క్లోజ్ గా మూవ్ అవుతోంది. ఎక్కడికెళ్లినా ఇద్దరు జంటగా వెలుతున్నారు. దీంతో ఫిల్మ్ నగర్లో వీరి మధ్య ఎఫైర్ ఉందనే వార్తలు గుప్పుమన్నాయి. భర్తతో విడిపోయాక ఒంటరిగా ఉంటున్న జ్వాలా తోడు వెతుక్కుందని కొందరంటుంటే, పబ్లిసిటీ కోసం ఆర్టిఫిషియల్ ఎఫైర్ కొనసాగిస్తున్నారని మరికొందరంటున్నారు. మరి వీరి మధ్య ఉన్నది కేవలం స్నేహ బంధమేనా? మరి ఇంకేమైనా ‘సం'బంధమా? అనేది వారిలో ఎవరో ఒకరు నోరు విప్పితే కానీ తెలీదు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more