కోలీవుడ్ టాప్ దర్శకులైన శంకర్, మరుగ దాస్, మణిరత్నం, లాంటి వారు నిరాహారదీక్ష చేయటానికి పూనుకున్నారు. వీరికి నిరాహారదీక్ష చేసే అవసరం ఏముంది. అనుకుంటే పొరపాటే. తమిళ ప్రజల కోసం టాప్ డైరెక్టర్లు నిరాహారదీక్ష చేస్తున్నారు.సామాన్య ప్రజల కోసం సెలబ్రేటీలైన వీరు నిరాహరదీక్ష చేయటంతో కోలీవుడ్ కోడైకూస్తుంది. చిన్న, పెద్ద, ధనిక, పేద అని భేదం లేదని కోలీవుడ్ దర్శకులు నిరూపించారు. వీరు ఏదో వారి సినిమాల కోసం మాత్రం నిరాహారాదీక్ష చేయటం లేదు. తమిళ ప్రజల కోసం ఈ దీక్ష చేయటం పై తమిళనాడు ప్రజలు వారికి నిరాజనాలు పలుకుతున్నారు. అసలు విషయం ఏమిటంటే.. శ్రీలంకలోని తమిళులపై జరిపి పైశాచిక దాడులను తమిళ సిని దర్శకుల సంఘం ఖండించింది. జెనీవా సమావేశంలో శ్రీలంకకు వ్యతిరేకంగా అమెరికా తీసుకొచ్చే తీర్మానానికి భారత ప్రభుత్వం మద్దతివ్వాలని డిమాండ్ చేస్తూ ఆ సంఘం ఆధ్వర్యంలో ఒక రోజు నిరాహారదీక్ష చేస్తున్నట్లు సమాచారం. అయితే ప్రముఖ దర్శకులతో పాటు తమిళ ప్రజలు స్వచ్చందంగా నిరాహారదీక్షలో పాల్గొంటున్నారు.
వీరికి మద్దతుగా నటి సుహాసిని , గౌతం మీనన్, బాలాలీజ శక్తివేల్, ఎస్ జే సూర్య దీక్షలో కూర్చున్నారు. ఈ ప్రముఖ దర్శకుల చేస్తున్న నిరాహారదీక్షతో చెన్నై ప్రజల్లో చైతన్యం వచ్చినట్లు కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. సమస్య పై అందరం కలిసి పోరాటం చేస్తేనే పరిష్కారం అవుతుందని కోలీవుడ్ దర్శకుల సంఘం అంటుంది. కోలీవుడ్ దర్శకుల సంఘం చేసిన నిరాహారదీక్ష అన్ని సినిమా ఇండస్ట్రీలకు నిదర్శనమని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more