Witness trainedpng

witness-trained.png

Posted: 03/13/2013 12:39 PM IST
Witness trainedpng

ks-chandrasekhar

2జి కుంభకోణంలో చిలకపలుకులు పలికించిన కేబినెట్ సెక్రటరీ.

మాజీ క్యాబినెట్ సెక్రటరీ కె.ఎమ్ చంద్రశేఖర్ 2జి కుంభకోణంలో సాక్ష్యాలు చెప్పవలసిన అధికారులను అనేకమార్లు కలిసినట్టుగా ఆధారాలు లభించాయి.  వాళ్ళంతా 2జి కుంభకోణంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ, పబ్లిక్ ఎకౌంట్స్ కమిటీ ల ముందు తమ సాక్ష్యాలను వినిపించవలసినవాళ్ళు.  ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కి వ్యతిరేకంగా వాళ్ళు చెప్పకుండా ఉండటం కోసం చంద్రశేఖర్ ఆయా అధికారులకు ముందుగానే తర్ఫీదు ఇవ్వటంతో జెపిసి, పిఏసీలు స్వతంత్రంగా దర్యాప్తుని ప్రారంభించిన లక్ష్యమే దెబ్బతిన్నది.  

జెపిసి, పిఏసిలు దాదాపూ ఒక చిన్న పార్లమెంటు అన్నట్లే.  అటువంటి విచారణకు ముందుగానే సాక్ష్యుల మధ్య ఇమెయిల్స్ నడిచాయి.  వాటిలో సవరణలు జరిగాయి.  వాళ్ళు ఏం చెప్పాలి, ఏం ప్రకటించాలి అన్నదానిమీద ముందుగానే వాళ్ళని తయారు చెయ్యటం జరిగింది.  అలా ముందస్తు తయారీలో ఉన్నవాళ్ళల్లో మంత్రులు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు ఉన్నారు.  ప్రధానిని అందులోంచి తప్పించటమే ఉద్దేశ్యంగా చేసిన ఈ ట్రైనింగ్ లో ముఖ్య సూత్రధారిగా క్యాబినెట్ సెక్రటరీ ఉండటం అత్యంత అభ్యంతరకరమని సిపిఐ నాయకుడు గురుదాస్ దాస్ గుప్తా అన్నారు.  దీనివలన జెపిసి స్వతంత్రంగా చేసే విచారణ లక్ష్యమే దెబ్బతింటున్నదని ఆయన జెపిసి ఛైర్మన్ పి.సి.చాకోకి రాసిన లేఖలో పేర్కొన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dasari narayana rao comments on jagan film
Gali janardan reddy states to have presented 500 crores to ys  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more