Stars daughters in film industry

Tollywood,Telugu films,Shruti Haasan, kashara Haasan, akkineni akhil, jahannavi

Tollywood,Telugu films,Shruti Haasan, kashara Haasan, akkineni akhil, jahannavi

stars daughters in film industry.png

Posted: 03/12/2013 03:27 PM IST
Stars daughters in film industry

akhil-srutihasan

సినీ పరిశ్రమ లో నిన్న మొన్నటి వరకు నట వారసులాడే పై చేయి గా ఉండేది ... ఇప్పుడు కుడా ఇదే పరిస్తితి ఉన్నా కేవలం వారసులే కాక నట వారసురాళ్ళు కూడా తమ తల్లి - తండ్రులు చూబించిన బాటలో నడుస్తూ, తమదైన మార్కు లో విజయాలు సాధిస్తున్నారు ... ఇందుకు చక్కని నిదర్సనం విలక్షణ నటుడు కమల్ హస్సన్ గారాల పట్టి  హస్సన్ ... నటిగానే కాక, గాయనిగా కూడా తనని తాను నిరూపించుకున్న శ్రుతి హాస్సన్, ఇప్పుడు -తెలుగు  హిందీ చిత్ర పరిశ్రమల్లో బిజీ హీరోయిన్ ... అక్క బాటలోనే శ్రుతి చెల్లెలు అక్షర కూడా ... అయితే తెర వెనుక అద్భుతాలు సృష్టించడంలో ప్రస్తుతం అక్షర దృష్టి పెడుతోంది ... కాని నాగార్జున రెండవ తనయుడు అఖిల్ హీరో గా తెరంగేట్రం చేస్తాడు  చిత్రం లో అక్షరాని కధానాయికగా పరిచయం  చెయ్యాలని దర్శక - నిర్మాతలు ఉవ్విళ్ళూరుతున్నట్లు సమాచారం

karthika-tulasi

ఇక ఇప్పటికే ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధ  కూతుళ్ళు సినీ రంగ ప్రవేశం చెయ్యడం, అవకాశాల వేటలో పడటం జరిగిపోయింది ... ఇక మిగిలింది, సిల్వర్ స్క్రీన్ ని ఊపేసిన హీరోయిన్ శ్రీదేవి పెద్ద కూతురు జాహ్నవి  ... ఒక 15 ఏళ్ళు వయసు ఉన్న ఈ అమ్మడు చూడటానికి తన తల్లి పోలికలతో, మాంచి ఒద్దు పొడుగూ ఉండి ఇప్పుడే అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది ... 'మా అమ్మాయి ఇంకా చిన్నది' అని శ్రీ - బోనీ అంటున్నా ఇవుతల జాహ్నవి ని హీరోయిన్ గా మేము ముందు అంటే మేము ముందు పరిచయం చేస్తాం అని నిర్మాతలు తహ తహ లాడుతున్నట్లు సమాచారం ... ఇలా ఇంకా లక్ష్మి మంచు, సౌందర్య - ఐశ్వర్యా రజనీ కాంత్ లు, వారాసురాళ్ళ   తమ   నమోదు చేసుకున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gali janardan reddy states to have presented 500 crores to ys
Yami gautam reject hero tarun  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more