Congress leaders banda karthika reddy vs mla jayasudha

mla jayasudha, secundrabad mla jayasudha, congress party, ysrcp , congress leaders banda karthika reddy, ex hyderabad mayor banda karthika, banda karthika reddy vs mla jayasudha

congress leaders banda karthika reddy vs mla jayasudha

mla-jayasudha.gif

Posted: 03/08/2013 07:33 PM IST
Congress leaders banda karthika reddy vs mla jayasudha

congress leaders banda karthika reddy vs mla jayasudha

దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి  ఆర్థిక పెట్టుబడితో.. రాజకీయాల్లోకి దిగిన  సినీ నటి , సికింద్రాబాద్  ఎమ్మెల్యే  జయసుధ పరిస్థితి  కాంగ్రెస్ పార్టీ లో  దారుణంగా తయారైంది.  సికింద్రాబాద్ ప్రజలకు హమీల వర్షం కురిపించి   గెలిచిన జయసుధ  ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా  తీర్చలేదని  సికింద్రాబాద్ ప్రజలు అంటున్నారు.  ఇటీవల  జయసుధ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత   వైఎస్ జగన్మోహన్ రెడ్డి తో  రాజకీయ సంబంధాలు పెట్టుకోవటం తెలిసిన విషయమే. అయితే  కాంగ్రెస్ పార్టీ జయసుధ పై ఒక నిఘా కెమెరా పెట్టినట్లు తెలుస్తోంది.  జయసుధ  కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో విందులు, వినోదాలు చేస్తున్న విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ  జయసుధ కు చెక్ పెట్టేందుకు  మరో మహిళ నాయకురాలిని రంగంలోకి దించింది.   హైదరాబాద్  నగర్  మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి తీరు  ఆమెకు  అస్సలు నచ్చడంలేదు.  బండ  కార్తీక రెడ్డి  మేయర్ గా ఉన్నప్పటి నుంచి  ఆమెతో  రాజకీయంగా ఆధిపత్య పోరు కొనసాగిస్తున్న  జయసుధ , ఎమ్మెల్సీ  ఎన్నికల్లో  కార్తీకకు టిక్కెట్ పై కన్ను పడింది. ఒకవేళ ఎమ్మెల్సీ టిక్కెట్ కు బండ కార్తీక రెడ్డికి దక్కకపోతే జయసుధ సీటుకు ఎసరు పెట్టినట్లు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.  జయసుధ మాత్రం ముందుగానే  ఆమెకు ఎమ్మెల్సీ టిక్కెట్ ఇస్తే నేను రాజీనామా చేస్తానని కాంగ్రెస్ పెద్దలను హెచ్చరించినట్లు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.  కాంగ్రెస్ పార్టీలలో  రాజకీయ ఆధిపత్య పోరు మహిళల మద్య ఎక్కువుగా ఉందని సీనియర్ నాయకులు చెబుతున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Emran hashmi pairing with bond girl
Bachelors can do more in politics rahul opines  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more