Kamal haasan gets back his house

kamal haasan, vishwaroopam, hard struggle, rajanikanth, kamal haasan gets back his house,

kamal haasan gets back his house?

kamal-haasan.gif

Posted: 03/04/2013 04:26 PM IST
Kamal haasan gets back his house

kamal haasan gets back his house?

విశ్వరూపం  సినిమా  ఎన్నో వివాదాల సుడిలో చిక్కుకొన్న విషయం తెలిసిందే. ఆ సినిమా పై ఆర్థికంగా దెబ్బతిన్న కమల్ హసన్ కు .. కోలీవుడ్  సూపర్ స్టార్  రజనీకాంత్  సపోర్టుగా నిలిచిన  విషయం తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే   కమల్ హాసన్  కొలుకుంటున్నారు.  విశ్వరూపం  సినిమా కోసం  తాకట్టు పెట్టిన  ఇంటిని  తిరిగి స్వాధీనం  చేసుకున్నట్లు   ఆయన చెప్పారు.  విశ్వరూపం సినిమా కోసం  తన ఇంటిని  కాట్టు పెట్టానని,  ఈ సినిమా  విడుదల కాకపోతే  ఇంటిని కోల్పోయి  తాను దేశాన్ని విడిచి వెళ్లిపోతానని  ఆవేదన మీడియా చెప్పిన విషయం తెలిసిందే.  ఆ సందర్బంలో  కమల్ హాసన్  కోసం అభిమానులు సైతం చెక్ రూపంలో మని పంపించటం జరిగింది.  ఆర్థికంగా  కమల్  ఆదుకోవటానికి  రజనీకాంత్  ముందుకు వచ్చి.. ఒక సినిమాను ఉచితంగా చేసిపెడతానని  చెప్పటంతో.. కమల్ హాసన్ కు కొండంత బలం వచ్చింది. అయితే  విశ్వరూపం సినిమా  విడుదలై  ఘనవిజయం  సాధించింది.  విశ్వరూపం  భారీ వసూళ్లే సాధించడంతో.. కమల్  హాసన్   జాతీయ బ్యాంకులో  పెట్టిన తన ఇంటిని  తిరిగి స్వాధీనం  చేసుకున్నారు.  అయితే  కమల్  విశ్వరూపం సినిమా ద్వారా ఒక జీవిత పాఠం నేర్చుకున్నానని చెబుతున్నారు.

kamal haasan gets back his house?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bjp leaders comment on ys sharmila
Gollabhama title feared gets controversial  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more