Parvathi melton life dream

parvati melton, actress parvati melton, tollywood heroine parvati melton, parvati melton movies, parvati melton hot, parvathi melton life dream, good dancer in parvathi dream, parvathi love marriage, mumbai pori,

parvathi melton life dream

parvathi melton01.gif

Posted: 02/22/2013 06:33 PM IST
Parvathi melton life dream

parvathi melton life dream

ముంబయి పోరి పార్వతి మెల్టన్  టాలీవుడ్ హీరోయిన్ గా సెటిలవుతామని వచ్చిన ఆమెను ఐటమ్ పాపగా మార్చేశారు.  రెండు మూడు సినిమాల్లో  హీరోయిన్ గా చేసిన  చివరకు  ఆటో అప్పారావు దగ్గర రెడ్ లైట్ పడింది.  ఇక టాలీవుడ్ లో హీరోయిన్ గా  గ్రీన్ సిగ్నల్  రావటం  చాలా కష్టమేనని డిసైడ్ చేసుకోని,  ముంబయిలో ఒక బిజినెస్ మ్యాన్ కి పార్వతిగా మారిపోయింది.   బొంబాయి బిల్డర్ తో కలిసి పార్వతి రొమన్స్ చేయటం   కెమెరా కళ్లకు చిక్కిన విషయం తెలిసిందే. అయితే పార్వతి మెల్టన్ కు  మరో కోరిక మిగిలిపోయిందని చెబుతుంది.  తన జీవితంలో అది ఒక కలగానే మిగిలిపోయిందని  చెబుతుంది.  ఎప్పుడు ఏం జరుగుతుందా అని పార్వతి  ఆలోచిస్తూ భయపడలేదని చెబుతుంది.  భవిష్యత్తు  అనేది  మనం ఆలోచనలూ, పనుల మీద ఆధారపడి  ఉంటుందని  ఆమె జరిగిన అనుభవంతో చెబుతుంది.  పార్వతి మెల్టన్  చిన్నప్పుడు  మంచి డాన్సర్  అవ్వాలనీ , వ్యాపారవేత్తను కావాలనీ  కలలు కనేదని ఆమె చెబుతుంది. అయితే చివరకు  కాలిఫోర్నియాలో పెరిగినా  ఎంతో శ్రద్దగా భరత్యనాట్యంలో  శిక్షణ తీసుకోవటం జరిగింది. కానీ బిజినెస్  మేనేజిమెంట్  లో  పట్టా తీసుకున్నానని నవ్వుతూ చెబుతుంది.  

parvathi melton life dream

అయితే కాలేజీలో ఉన్నప్పుడు  అబ్బాయిల తాకిడి ఎక్కువుగా ఉండేదట.  అబ్బాయిలతో  పాటు  కాలేజీ మాష్టార్లు సైతం.. పార్వతి మెల్టన్ చాటు మాటుగా ముట్టుకోవాలనే ప్రయత్నాలు చేసేశారట.  కానీ ఒక సారి  నిజంగానే  పార్వతి మెల్టన్ ని   కొంతమంది అబ్బాయిలు పాడుపని చేయటానికి రెడీ అయ్యారట. కానీ పార్వతి మాత్రం ఎవ్వరికి ఆ అవకాశం ఇవ్వలేదు, రెండు మూడు సార్లు, ఒక అబ్బాయితో .. ముద్దు లాగించినట్లు  కాలేజీ పుకార్లు వచ్చాయాట.  అయితే నిజమే అన్నట్లు పార్వతి ఒక  చిన్న నవ్వు నవ్వింది.  అయితే  కాలేజీ  స్నేహితల ప్రభావంతో  నా కలల్ని  పక్కన పెట్టి మోడలింగ్ , సినిమాల  వైపు వచ్చినట్లు చెబుతుంది. అందుకే  ఇప్పుడు  ఏదయినా  వ్యాపారం  చేయడానికి  ప్రణాళికలు వేసుకుంటున్నా.. బిజినెస్  విమెన్ గా పేరు తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తునట్లు  పార్వతి  చెబుతుంది.  తన భవిష్యత్తు కల కలగానే మిగిలిపోయిందని  పార్వతి అంటుంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kavuri sambasiva rao attend parliament session t
Bomb blast in dilsukhnagar bus stand  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more