వైవి సుబ్బారెడ్డి అంటే తెలియాని రాజకీయ నాయకుడు ఎవ్వరు ఉండరు. ఈయన పేరు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో మంచి ఫ్లాపులర్ అయ్యాంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి ఒక వెన్నుముఖలాగా వైవి సుబ్బారెడ్డి నిలబడ్డారు. వైఎస్ కుటుంబానికి చాలా దగ్గర బంధువు. ఇంక చెప్పాలంటే.. వైఎస్‌కు తోడళ్లుడు వైవి సుబ్బారెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బాబాయ్ వరుస అవుతాడు. వైవి సుబ్బారెడ్డి తెర వెనుక ఉండి రాజశేఖర్ రెడ్డిని అనిపించాడు అనే వార్తలు అప్పట్లో వినిపించాయి. వైఎస్ మరణం తరువాత వైవి సుబ్బారెడ్డి పరిస్థితి మరోలా మారిపోయింది. వైఎస్ జగన్ అండగా ఉండి, ఆయన చేత కొత్త పార్టీ పెట్టించి, ముందుకు నడిపించింది వైవి సుబ్బారెడ్డే అనే మాటలు రాజకీయ నాయకుల్లో బాగా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైవి సుబ్బా రెడ్డి అధిపత్యం ఎక్కవైందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. దీనివలన పార్టీలో రాజకీయ గ్రూపు ఏర్పాడినట్లు సమాచారం. వైవి సుబ్బారెడ్డికి , మైసురా రెడ్డి మధ్య విభేదాలు తారస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. వైవి సుబ్బారెడ్డి పై కొండా సురేఖ దంపతులు కూడా అలిగినట్లు తెలుస్తోంది. వీరే కాకుండా శోభనాగిరెడ్డి దంపతులకు కూడా వైవి సుబ్బారెడ్డి షాకిచ్చినట్లు ఆపార్టీ సీనియర్ నాయకులు చెబుతున్నారు. వైవి సుబ్బారెడ్డి సినీ నటి అయిన రోజా పై కసబిస వ్యవహారం నడిపినట్లు పార్టీలో పుకార్లు వినిపించటంతో, రోజా పార్టీకి దూరంగా ఉంటూ.. టీవీ యాంకరింగ్ చేసుకుంటుందని పార్టీలోని నాయకులు చెవులు కొరుకుంటున్నారు.
వైవి సుబ్బారెడ్డి 2014 ఎన్నికల్లో ఒంగోలు నియోజక వర్గం నుండి పోటీ చేస్తానని వైఎస్ జగన్ దగ్గర చెప్పటం జరిగిందట. వైఎస్ జగన్ మాత్రం మీరు ఎన్నికల్లో నిలబడితే ఎలా? మనం పార్టీ బాధ్యతలు చూసుకోవాలని చెప్పటతో.. వైవి కొంచెం అసహానానికి లోనైట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. మెగా స్టార్ చిరంజీవిని ముందుకు నడిపిస్తున్న వ్యక్తి అల్లు అరవింద్. పిఆర్పీ పార్టీ పెట్టిన సమయంలో అల్లు అరవింద్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవటం జరిగింది. దానివలన ఆ పార్టీలో అనేక ఇబ్బందులు పట్టినట్లు అప్పట్లో వార్తలు విన్న విషయం మన తెలుసుకోవాలి బాబాయ్ అంటూ వైవి సుబ్బారెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. వైవీ సుబ్బారెడ్డి వైఖరితో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డికి జూపుడి ప్రభాకర్ రావు కూడా విభేదాలు వచ్చినట్లు ఆపార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. వైవి సుబ్బారెడ్డి మనసులో ఒక కోరిక ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన 2014 ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే.. పార్టీకి 20 నుండి 30 సీట్లు వస్తాయి కాబట్టి, ఆ తరువాతు కేంద్రంలో మంత్రి పదవి అనుభవించాలనే ఆశ ఉన్నట్లు ఆయన సన్నిహిలతో చెప్పినట్లు సమాచారం. ఎంత చేసిన రాజకీయ పదవి లేకుండా పార్టీలో ఉంటే ఏం లాభం అని ఆయన తన కుటుంబ సభ్యులతో చెప్పినట్లు సమాచారం. రాజకీయల్లో పోటీ చెయ్యాద్దు అన్న కారణంతో.. వైవి సుబ్బారెడ్డి పార్టీ లోని నాయకులపై చిరాకుపడుతున్నడనే పుకార్లు పార్టీలో బలంగా వినిపిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more