Actor jayaprakash reddy remunerations in tollywood

Jaya Prakash Reddy, actor jayaprakash reddy, actor jayaprakash reddy movies, actor jayaprakash reddy in tollywood, actor jayaprakash reddy vs bramhanadam, nayak telugu movie, jayaprakash reddy comedy, jayaprakash reddy remunerations,

actor jayaprakash reddy remunerations in tollywood

jayaprakash-reddy.gif

Posted: 02/19/2013 04:12 PM IST
Actor jayaprakash reddy remunerations in tollywood

actor jayaprakash reddy remunerations in tollywood

1988 లో  బ్రహ్మపుత్రుడు అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయిన  నటుడు జయప్రకాశ్ రెడ్డి,  నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తనలో ఉన్న అన్నీ రసాలను  తెలుగు ప్రేక్షకులకు  రుచి  చూపించాడు.  విలన్ గా   వెండి తెర పై ఆయన చేసిన నటన అద్భుతంగా ఉంటుంది.   రాయలసీమ యాసలో  ఆయన చెప్పే సినిమా డైలాగులు అందర్ని ఆకట్టుకుంటాయి.  ప్రతినాయక మరియు హాస్య పాత్రలు చేస్తున్నాడు. అయితే  ఇటీవల కాలంలో జయప్రకాశ్ రెడ్డి  టాలీవుడ్ మంచి డిమాండ్ ఏర్పాడింది.  రీసెంట్ గా   విడుదలైన  రికార్డులు  పుట్టిస్తున్నా సినిమా  ‘నాయక్’.  ఈ  సినిమాలో  హీరో  రామ్ చరణ్ తో కలిసి జయప్రకాశ్ రెడ్డి  మంచి హస్యం పండించారు.  జయప్రకాశ్ రెడ్డి చేసిన కామెడీకి  మంచి స్పందన  రావటంతో..  నిర్మాతలు, దర్శకుల తాకిడి  జయప్రకాశ్ రెడ్డికి ఎక్కువుగా ఉందట.  ఇప్పటి వరకు జయప్రకాశ్ రెడ్డి .. నిర్మాతలు, దర్శకుల ఎంత ఇస్తే అంత తీసుకోవటమే తెలుసు. కానీ  నాయక్ సినిమా తరువాత  నుండి  భారీగా  తన రేటు పెంచినట్లు టాలీవుడ్ టాక్ నడుస్తుంది.  అదేంటి అంత రేటు పెంచావు అని అడిగితే .. బ్రహ్మనందనికి రోజుకు అన్ని లక్షలు ఇస్తున్నాప్పుడు మాకిస్తే తప్పేంటీ అని  ఎదురు ప్రశ్న అడుగుతున్నారట.  బ్రహ్మనందానికి మీకు పోటీనా అని అడిగితే.  పోటీ కాదు... గానీ.. దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలని  అనే  సూత్రం  బ్రహ్మానందం వద్ద నుండే నేర్చుకున్నాం. అయిన  ఆయన నవ్విస్తాడు , మేము నవ్విస్తాం. 

actor jayaprakash reddy remunerations in tollywood

ఇందులో పెద్ద తేడా ఏముందని,  అంటున్నాడని ఫిలింనగర్  ప్రజలు  చెప్పుకుంటున్నారు.   జయప్రకాశ్ రెడ్డికి  మరో మెంటల్ క్రిష్ట ( పోసాని మురళి క్రిష్ణ)  గళం కలిపినట్లు తెలుస్తోంది.  పోసాని  కూడా నాయక్ సినిమాలో  మంచి హస్యం చేయటంతో.. నాయక్ సినిమాకు  మంచి క్రేజ్ వచ్చింది.  కాబట్టి రాజా .. మీరు మేము అడిగిన రేటు ఇవ్వాల్సిందేనని అందరికి చాక్లెట్లు పంచుతున్నారట.  రాజా గారి చేపల చేరువులో పోగొట్టు  డబ్బులు  ఇలా రాబట్టుకోవాలనే ఉద్దేశంతో  పోసాని  ఇలా చేస్తున్నాడని  టాలీవుడ్  పుకార్లు వినిపిస్తున్నాయి. మొత్తం మీద జయప్రకాశ్ రెడ్డి పెంచిన రేటు చూసి నిర్మాతలు, దర్శకులు షాకితింటున్నారని  సినీ జానాలు గుసగుసలాడుకుంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jagapathi babu daughter marriage
Tollywood fade out heroes  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more