Mohan babu release date gundello godari movie

mohan babu, actor mohan babu, mohan babu release date gundello godari, gundello godari release date, mohan babu sons, mohan babu daughter lakhsmi prasanna, telugu movie gundello godari, gundello godari movie review, lakhsmi, laxmi prasanna, tapsi, gundello godari, mumaith khan, లక్ష్మీ ప్రసన్న, తాప్సీ, గుండెల్లో గోదారి, ముమైత్ ఖాన్

mohan babu release date gundello godari movie. Mohan Babu Speech at Gundello Godari movie Release

mohan-babu-release-date.gif

Posted: 02/18/2013 06:40 PM IST
Mohan babu release date gundello godari movie

mohan babu release date gundello godari  movie

డాక్టర్ మోహన్ బాబు కు గుండెల్లో మండిన గోదారి అనే విధంగా ఆయన పరిస్థితి తయారైంది.  తన ఇద్దరు కొడుకుల్ని  వెండితెరకు పరిచయం చేసిన  వారి వల్ల పెద్ద ప్రయోజనం లేదు. గానీ  ఆర్థికంగా దెబ్బతిన్నట్లు  టాలీవుడ్ టాక్ . కోడుకుల చిత్రలకు  మోహన్ బాబే నిర్మాతగా మారి.. పూర్తిస్థాయిలో  చేతులు కాల్చుకున్నారు.  అసలే ఆర్థికంగా నలిగిపోయి ఉన్న ఆయన మరో దెబ్బతగిలింది. తిరుపతి లో ఉన్న స్కూల్ వల్లే  మా కుటుంబం బతుకుతుందని అనేక సార్లు స్టేజీ మీద మోహన్ బాబు చెప్పటం జరిగింది.  హీరోలుగా రాణిస్తారని వెండితెరకు పరిచయం చేస్తే..  కొడుకులిద్దరు ప్రయోగాలత పేరుతో కోట్ల రూపాయలను కరిగించి బాధను  దిగిమింగినట్లు టాలీవుడ్  ప్రజలు చెప్పుకుంటున్నారు.  రీసెంట్ గా మోహన్ బాబు తండ్రి కాలం చేయటంతో ఆయన గుండెల్లో  శోక సముద్రం అయ్యిందని కుటుంబ సభ్యులు అంటున్నారు. అయితే ఇప్పుడు తన కూతురు మంచి లక్ష్మీ ప్రసన్న  కూడా వెండితెరకు పరిచయం అయ్యింది.  కోడుకుల ఎలాగో మంచి హీరోలు కాలేకపోయారు కాబట్టి  కూతురైన తన పేరు నిలబడుతుందనే ఆశతో  లక్ష్మీని  టాలీవుడ్ కు పరిచయం చేయటం జరిగింది.   లక్ష్మీ నటిగా, నిర్మాతగా,  దర్శకురాలిగా మారిపోయి.. తన కూడా విఐపీ లిస్టులో చేరిపోయింది.  అయితే  లక్ష్మీ హీరోయిన్  గా గుండెల్లో గోదారి అనే సినిమా తీసిన విషయం తెలిసిందే. ఆ సినిమా కు  నిర్మాత, దర్శకత్వం అన్నీ లక్ష్మీ ప్రసన్న కావటం విశేషం.  ఇందుకు కుటుంబ సభ్యులతో పాటు,  టాలీవుడ్ పెద్దలు కూడా లక్ష్మీ ప్రసన్నను మెచ్చుకున్నట్లు ఫిలింనగర్ ప్రజలు చెప్పుకుంటున్నారు.  

mohan babu release date gundello godari  movie

ఈ సినిమా వలనే మోహన్ బాబు కు గుండెల్లో మంటలు మండుతున్నాయట.  ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ఆరు నెలలు దాటిపోయింది. కానీ ఇంతవరకు విడుదల కాలేదు.  గుండెల్లో గోదారి సినిమా అక్టోబర్ నెలలో విడుదల కావాల్సింది. కానీ  ఇప్పటి వరకు ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు. కారణం గుండెల్లో గోదారి సినిమాను కోనటానికి బయ్యర్స్ ఎవరు ముందుకు రావటంలేదనే పుకార్లు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.  సినిమా కోసం ఫైనాన్స్ ఇచ్చిన వారు ప్రతి రోజు మోహన్ బాబు ఇంటి చూట్టు తిరుగుతున్నారని  సినీ జనాలు  అంటున్నారు.  ఈ బాధ తట్టుకోలేదు  మోహన్ బాబే స్వయంగా  సినిమాను రిలీజ్ చేయటానికి  సిద్దమైనట్లు సమాచారం.  మార్చి 8వ తేదిన  గుండెల్లో గోదారి రిలిజ్ అని టాలీవుడ్ ప్రకటన చేసినట్లు  సమాచారం. ఈ సినిమా విషయం లో ఏమైన తేడాలు జరిగితే.. మోహన్ బాబు పరిస్థితి గుండెల్లో కొత్త అలజడి పుడుతుందని  టాలీవుడ్ పెద్దలు  గుసగుసలాడుకుంటున్నారు.  మార్చి 8వ తేది సినిమా రిలీజ్ అవుతుందో లేక మళ్లీ వాయిదా పడుతుందోనని ఫిలింనగర్ జనాలు జోకులు వేసుకుంటున్నారు.  గుండెల్లో గోదారి  ఏం చేస్తుందో చూద్దాం ? 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tollywood fade out heroes
Rahul gandhi impressive in botsa meeting  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more