Deepika padukone is happy to be busy

Actress Deepika Padukone, Yeh Jawani Hai Deewani, Chennai Express, Ram Leela and Kochadaiyaan.

Actress Deepika Padukone has been working on back-to-back movie projects, with barely any time for herself.

Deepika Padukone is happy to be busy.png

Posted: 02/04/2013 08:28 PM IST
Deepika padukone is happy to be busy

deepika

బాలీవుడ్లో ఇప్పటి హీరోయిన్లు అందరిలోనూ ఒక ప్రత్యెక క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్, దీపిక పాడుకొనే... అటు అందం, ఇటు చక్కని దేహాక్రుతి, ఒడ్డు, పొడుగు, ఇటు అందాల ఆరబోతకీ, అటు నటనకి ఆస్కారం ఉన్న పాత్రలు పోషించడం, ఇలా నేటి తరం ప్రేక్షకులకు ఏం అంశాలు కావాలో, అవన్నీ పుష్కలంగా ఉన్న నటి, దీపిక...

దీనికి తోడూ, ఎప్పుడు వెన్నంటి ఉండే అదృష్టం కూడా దీపిక సొంతం...  సంవత్సరానికి కనీసం 3 సినిమాలు చేస్తూ బిజీ గా గడిపే దీపిక, పోయిన సంవత్సరం కేవలం 1 సినిమాని మాత్రమె రిలీజ్ చెయ్యగలిగింది. అయితే నేఁ, ఈ లోటు భర్తీ చెయ్యడానికి ఈ సంవత్సరం ఏకంగా 4 సినిమాల రిలీజ్ ని లైన్లో పెట్టింది... రన్బీర్ కపూర్ తో తాను కలిసి నటిస్తోన్న 'ఏ జవాని హే దివానీ', రన్వీర్ సింగ్ తో 'రామ్ లీల', షా రుఖ్ ఖాన్ తో 'చెన్నై ఎక్ష్ప్రెస్స్', రజనీ కాంత్ తో 'కొచ్చాడియాన్' లో నటిస్తోంది దీపిక...

దాదాపు షూటింగ్ పూర్తీ చేసుకున్న ఈ చిత్రాలన్నీ ఒక్కొక్కటిగా విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే దీపిక నటించిన రేస్ 2 చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది...ఇక ఏ ఇతర బాలీవుడ్ హీరోయిన్ చెయ్యని రీతిలో 4 సినిమాల్లో నటిస్తూ రికార్డ్ సృష్టిస్తోంది దీపిక.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Prayamani item number in sharukh movie
Rajamouli took a huge risk for bahubali  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more