Hyderabad issue

hyderabad issue, congress party, telangana issue, seemandhra, political readers, hyderabd capital, india, second capital,

hyderabad issue

hyderabad-issue.gif

Posted: 02/02/2013 07:26 PM IST
Hyderabad issue

hyderabad issue

రాష్ట్రాన్ని  రెండు ముక్కలుగా చేయాలనే ఉద్దేశంలో ఉన్న కాంగ్రెస్ పెద్దలకు చక్కటి ఆలోచన వచ్చింది.  ఇప్పుడు  తెలంగాణ సమస్యకు ఒక పరిష్కారం దొరికిందని  కాంగ్రెస్ నాయకులు ఆనందంగా ఉన్నారు.  తెలంగాణ కావాలని  తెలంగాణ నాయకులు ఎప్పటి నుండో ఉద్యమాలు, చేస్తున్నారు. అయితే  ఇప్పుడు  సమస్య అంత హైదరాబాద్ గురించే.  తెలంగాణ వాదులు హైదరబాదు లేకుండా తెలంగాణ  తీసుకోమని  ఎప్పటి నుండో చెబుతున్నారు. హైదరాబాద్ తెలంగాణ  వాదులకు ఇవ్వద్దుని సీమాంద్ర నాయకులు కోరుతున్నారు. ఇరుప్రాంత నాయకులు మాత్రం గట్టి పట్టుదలతో ముందుకుపోతున్నారు. అయితే ఈ సారి మాత్రం తెలంగాణ వాదులు  ఒక మెట్టు దిగక తప్పని పరిస్థితి   ఏర్పడిందని  కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అదే హైదరాబాద్  సమస్య.  ఈ సమస్యను   సరిపెట్టగలిగితే  తెలంగాణ  సమస్య సులువుగా  పరిష్కారం దొరికినట్లనని  కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.   హైదరాబాద్ ని  ప్రత్యేక రాష్ట్రంగా   చేయాలని , లేదా కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనే డిమాండ్లు మనకు వినిపిస్తున్నాయి. అయితే ఈ డిమాండ్లను  తెలంగాణ వాదులు ఎప్పటికి ఒప్పకోవటం కుదరని పని.   కానీ  దేశానికి రెండో  రాజధానిగా  చేస్తే?  అప్పుడు తెలంగాణ వాదుల పరిస్థితి ఏమిటి?  హైదరాబాద్ ను దేశనాకి రెండో రాజధాని చేయటం పై కొంత మంది నాయకులు ఆనందంగానే ఉన్నారు. దీనికి సీమాంద్ర నాయకుల నుండి ఎలాంటి అభ్యంతరాలు రావానే నమ్మకం ఉందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఇక మిగిలింది  తెలంగాణ వాదులు.  హైదరాబాద్ లో  ఏ ప్రాంతం వారు ఎంత మంది ఉన్నారో  ఎవరికి తెలియదు.  కాబట్టి   ఇదే నినాదంతో  వివిధ పార్టీలతో  ఓ  సమావేశం జరుగుతుందని  సమాచారం.   హైదరాబాద్  ను తెలంగాణకు రాజధానిగా చేయటంతో  పాటు, దేశానికి  కూడా రాజధానిగా  చేయడం ద్వారా  సమస్యకు పరిష్కారం  దొరుకుతుందని రాజకీయ నాయకులు అంటున్నారు.   కాంగ్రెస్ అధిష్టానం కూడా ఇదే ఆలోచనలో చేస్తుందని  కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajamouli took a huge risk for bahubali
Vishwaroopam ban can spell rs70 crore loss  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more