'ఇతరులనే కాదు తనని తానూ ప్రేమించడం కూడా ఒక కళ... ఈ రెండు పుష్కలంగా తెలిసిన కుర్రాడు, ఇతను. తనని తాను ప్రేమించడమే కాదు ఇతరులకు ఆ ప్రేమని పంచడంలో ఈ కుర్రాడు దిట్ట. అయితే ఈ ప్రేమ మరీ ఎక్కువయ్యి, ఒకేసారి ఇద్దరు అమ్మాయిలకు మనసు ఇచ్చేసాడు ఈ అబ్బాయి... ఈ ప్రేమాయణం ఎటువంటి పరిణామాలకు దారి తీసిందో తెలుసుకోవాలంటే 'ఇద్దరమ్మాయిలతో' ిత్రం చూడాలని అంటున్నారు, దర్శకుడు పూరి జగన్నాథ్... 'ఇడియట్', 'దేశముదురు' తరువాత పూర్తీ స్థాయి ప్రేమకధా చిత్రాన్ని 'ఇద్దరమ్మాయిలతో' అందిస్తున్నాడు, పూరి జగన్నాథ్.
అల్లు అర్జున్ ఈ చిత్రంలో కధానాయకుడు. అమల పాల్, కెథెరిన్ ఈ చిత్రంలో హీరోయిన్లు... చిత్రం లో తన పాత్ర కోసం అమల పాల్ కొన్ని పోరాట సన్నివేశాలలో కూడా కనిపించబోతోంది. ఆద్యంతం యువతని ఆకట్టుకునే విధంగా ఈ చిత్రం ఉండబోతోంది అని చిత్ర యూనిట్ నమ్మకం వ్యక్తం చేస్తోంది. చాలా వరకు ఈ చిత్రం షూటింగ్ విదేశాల్లో జరుపుకుంటోంది. దేవి శ్రీ ప్రసాద్ మరిన్ని ఆకట్టుకునే పాటలని ఈ చిత్రం కోసం అందించడం లో నిమగ్నమయ్యి ఉన్నాడు...తన చిత్ర కదానాయికులని విభిన్న శైలి లో చూబించడంలో పూరి జగన్నాథ్ దిట్ట.
ఇక 'ఇద్దరమ్మాయిలతో' చిత్రం లో అల్లు అర్జున్ పాత్ర ఏ విధంగా ఉండబోతోంది అనేది, ఇప్పుడు ఫిలిం నగర్ లో ఆసక్తిగా మారిన టాపిక్. ఈ చిత్రానికి బండ్ల గణేష్ నిర్మాత.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more