నిత్యం హాట్ న్యూస్ ఎప్పుడు వార్తల్లో ఉంటే నగ్న సుందరి పూనమ్ పాండేకు పుణ్యం లభించింది. ఆమె ఇప్పటి వరకు తన శరీరంలోని అన్ని భాగాలను కెమెరా కంటికి చూపించి, కుర్రకారుకు నిద్రలేకుండా చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు జరుగుతున్న మహ కుంభమేళలో పూనమ్ పాండే చేసిన పాపం మొత్తం కడిగేసుకుంది. 144 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే కుంభమేళలో పాల్గొని త్రివేణి సంగమంలో మునిగి తనలో ఉన్న పాపాన్ని పూర్తిగా కడిగేసుకుంది. అయితే ఈ మహ కుంభమేళకు కొన్ని కోట్ల మంది భక్తులు వస్తారు? వారితో దిగంబర స్వాములు, అఘోరాలో, మహార్షులు, కుంభమేళలలో పాల్గొంటారు. అయితే ఎప్పుడూ ‘నగ్న’సత్యాలు మాట్లాడే పూనమ్ పాండేలో రక్తే కాదు భక్తి కూడా బోలెడు ఉందని నిరూపించుకుంటోంది.
దిగంబర స్వాములతో కలిసి పూనమ్ నదిలో మునిగినట్లు తెలుస్తోంది. గతంలో మన ఇండియన్ క్రికెట్ టీం ప్రపంచ కప్ గెలిస్తే నగ్నంగా దర్శనమిస్తానని ప్రకటించి సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన పూనమ్‌పాండే ఇలాంటి స్టేట్మెంట్లు తరచుగా ఇస్తూ పబ్లిసిటీని పెంచేసుకుంది. గత కొంతకాలం క్రితం అర్థనగ్న వీడియో బాంబ్‌ను నెట్లో విసిరి కుర్రకారు గుండెల్లో హీట్ బాంబ్ పేల్చింది. షవర్ కింద స్నానం చేస్తూ ఎద అందాలను అటూ ఇటూ తిప్పుతూ ప్రదర్శించడానికి తెగ ఉబలా టపడింది. ఇలా స్నానం చేయడమే కాక ఆ స్నానం తాలూకు వీడియో దృశ్యాలను నెటిజన్లకు అందుబాటులో ఉంచేసింది. అం తగా పూనమ్ షవర్ బాత్ వీడియో క్లిప్పింగులను జోడిస్తే కుర్రకారు ఊరుకుంటారా ఏంటి..?.... కుంభమేళలో స్నానం చేస్తే .. గతంలో చేసిన నగ్న రూపాలు మాయం అవుతాయా? మళ్లీ పూనమ్ కెమెరా ముందు విప్పకుండా ఉంటుందాని ఆమె రక్తి అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more