Kamal hassan press meet on viswaroopam

kamal hassan press meet on viswaroopam postponemen, viswaroopam, kamal hassan, nayak movie, tollywood movies, director dasari narayana rao, movie theaters, seethamma vakitlo sirimalle chettu movie, release, kamal fire,

Kamal Hassan Press Meet on Viswaroopam

Kamal Hassan.gif

Posted: 01/10/2013 05:02 PM IST
Kamal hassan press meet on viswaroopam

Kamal Hassan Press Meet on Viswaroopam

నాయక్  సినిమా విడుదలైన విషయం తెలిసిందే. అయితే  నాయక్ సినిమా తో పాటు  విశ్వరూపం సినిమా విడుదల చేయాలని , ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు చాలా కష్టపడారని  సినీ పెద్దలు అంటున్నారు.  టాలీవుడ్  లో  సంక్రాంతి పండుగ సందర్భంగా  విడుదలయ్యే సినిమాలపై ప్రముఖ వ్యక్తుల మద్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.  సంక్రాంతి బరిలోకి రెండు  పెద్ద సినిమాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే దాసరి నారాయణ రావు మాత్రం సంక్రాంతికి  కమల్ హాసన్  నటించిన   విశ్వరూపం  సినిమాను కూడా  విడుదల చేయ్యాలని  చూసినట్లు తెలుస్తోంది.  రెండు భారీ సినిమాలతో  రాష్ట్రం లో ఉన్న సినిమా థియేటర్స్  విషయం  కొన్ని విమర్శలు వచ్చినట్లు తెలుస్తోంది.  నాయక్ సినిమా కోసం  1210 థియేటర్స్ బుక్ అయినట్లు తెలుస్తోంది.  అయితే రేపు  విడుదల కాబోతున్న  సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా కు  ధియేటర్స్  తక్కువగా ఉండటంతో  ..  విశ్వరూపం సినిమా విడుదలకు   దాసరికి  సినీ పెద్దలు  విషయం చెప్పినట్లు తెలుస్తోంది. అయితే  మొదట దాసరి  వారి చెప్పినదానికి  అంగీకరించలేదట.  తరువాత  డబ్బింగ్ సినిమాలకు  ఉన్న కండిషన్ల్  చెప్పటంతో  దాసరి చల్లబడినట్లు తెలుస్తోంది.  ఈ విషయం లో  కమల్ హాసన్  సీరియస్ అయినట్లు తెలుస్తోంది.  దాసరి  విశ్వరూపం సినిమాను  వాయిదా వేయటం జరిగింది.  ఈ నెల  11న థియేటర్ల లోనూ , అంతకు ముందు   రోజు రాత్రి నేరుగా  ఇంటికే ప్రసారం  (డీటీహెచ్)  ద్వారా బుల్లి తెరపైన  విడుదల కావాల్సి  ఉంది. అయితే విశ్వరూపం   చిత్రం నా ఆస్తి . దాన్ని ఎలా  వ్యాపారం  చేసుకోవాలనే విషయంపై నేనే నిర్ణయం  తీసుకుంటా .. దీన్ని ఎవరూ  అడ్డుకోలేరని ఆయన ఆవేశంగా అన్నారు.   ఆ సందర్భంలో  దాసరి మీద కూడా కొన్ని విషయాలు మాట్లాడినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pawan kalyan trivikram film titled toofan
Tollywood new trend single hero with two heroines  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more