వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 2012 అంతగా అచ్చిరాలేదు. తొలిసారి ఆయనకు జైలు అనుభవాన్ని చవిచూసింది. ముఖ్మమంత్రి కొడుకుగా తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా ఆస్తులు సంపాదించారన్న సీబీఐ అభియోగాలు జగన్ కు కటకటాలు చూపాయి. 2012 మే 27న జగన్ అరెస్టయ్యారు. ఇక ఆనాటి నుంచి చంచల్ గూడ జైల్లో నిర్భందంలో కొనసాగుతున్నారు. పార్టీకి జగన్ జైలు జీవితం మాయని మచ్చలుగానే మిగిల్చింది. రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తన వారితో ఓటు వేయించి పార్టీ అప్రతిష్ఠపాలయ్యింది. ఎప్ డిఐ ల ఓటింగ్ లోనూ జగన్ శిభిరంలోని ఎంపి సబ్బం హరి యూపిఏకు ఓటు వేయటం పార్టీకి మరొమచచగా మిగిలింది. రాష్ట్రంలో పార్టీ నిర్మాణం పూర్తిస్థాయిలో లేకపోవటం పార్టీ అధిష్టానం వైఫల్యాలను ఎత్తిచూపుతోంది. అయితే మరో విషయం ఏమిటంటే.. జగన్ ఇప్పటి వరకు బెయిల్ రాకపోవటం మరో అవమానం అని చెప్పవచ్చు. అయితే ఒక నాయకుడు ఆర్నెళ్ళపాటు జైల్లో వుండటమే చాలా గ్రేట్ ? జగన్ ఇంకా జైల్లోనే ఉండడం. బెయిల్ కోసం ఆయన చేసిన ప్రయత్నాలు సఫలం కావటం లేదు. అయితే ఆ పార్టీ నాయకులు 2013లో అదీ మొదటి మూడు నెలల్లోనే జగన్ కి బెయిల్ వస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. జగన్ జైలో్ల ఉన్న కారణంగా ఈ సారి కొత్త సంవత్సర వేడుకలకూ ఆ పార్టీ దూరంగా ఉంటున్నట్లు ప్రకటించింది. పాదయాత్రలో గాయపడి రెస్ట్ తీసుకుంటున్న షర్మిల. ఇప్పుడు జనం మద్యలోకి రాలేరు కాబట్టి , కొత్త సంవత్స వేడుకలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆపార్టీ నాయకలు 2013 లో జగనన్నకు బెయిల్ రావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more