Minister parthasarathy fire on telugu meals

minister parthasarathy,k parthasarathy, congress party, fourth world telugu conferences, secondary education minister k parthasarathy, telugu meals, telugu mahasabhalu meals, minister parthasarathy fire on telugu meals, andhra pradesh secondary education minister k parthasarathy

minister parthasarathy fire on telugu meals

minister parthasarathy.gif

Posted: 12/29/2012 12:27 PM IST
Minister parthasarathy fire on telugu meals

minister parthasarathy fire on  telugu meals

ప్రపంచంలో తెలుగు అన్నం అంటే ఇష్టపడని  మనిషే  ఈ లోకం లేడు అనేది అక్షర సత్యం.  తెలుగు  వారి అన్నం విలువు గురించి  ప్రపంచంలో ఏ మూలకెళ్లిన ఆ పరిమళం తెలుస్తోంది.  అంటే తెలుగు వారి ప్రపంచ దేశాలు నిండి ఉన్నారు కాబట్టి, తెలుగు వారి అన్నం  ఒక అమ్రుతంగా ఉంటుందని  ప్రతి ఒక్కరి తెలుసు.  తెలుగు వారికి అరటాకులో అన్నం,  ముద్దు పప్పు , నెయ్యి,  సాంబరు, రసం, అరటి పండు, పాలతో చేసిన పాయసం, రోటి పచ్చడి, గడ్డ పెరుగు, ఇలా చెప్పుకుంటు పోతే.. చాలా ఉన్నాయి. ఇవన్ని ఒక తెలుగు వారి సంప్రదాయంలోనే కనిపిస్తాయి. అందుకే తెలుగు భోజనం అంటే  అంత ప్రసిద్ది గాంచింది.  అయితే ఇప్పుడు  తెలుగు గడ్డ పై పుట్టి, తెలుగు నాయకుడి  ఉండి కూడా  తెలుగు భోజనం పై చింతులు వేశారు కాంగ్రెస్ మంత్రి.  ఆయనే మంత్రి పార్థసారది.   ప్రపంచ తెలుగు మహా సభలు  తిరుపతిలో  జరుగుతున్న విషయం తెలిసిందే.  అయితే  ఈ మహాసభలకు   ప్రపంచ దేశాల నుంచి  అనేక ముంది ప్రముఖులు రావటం జరిగిన విషయం తెలిసిందే.  తెలుగు  మహా సభలలో తెలుగు భోజనంలో ఒక ప్రత్యేకత ఉండాలనేది   ప్రభుత్వ నిర్ణయం. అందుకే  కాంగ్రెస్ నాయకులు  తెలుగు భోజనం పై ప్రత్యేక శ్రద్ద తీసుకోవటం జరిగినట్లు తెలుస్తోంది. అయితే  నాయకులకు తెలుగు భోజనం విషయం  పెద్ద అవమానం  జరిగిందని మీడియా వర్గాలు అంటున్నాయి.  తెలుగు మహా సభలకు  వచ్చిన వారికి తెలుగు భోజనం  ఉడికి ఉడకని  అన్నం, ముద్దకట్టిన అన్నం,   రాళ్లు లాంటి  బోండాలు .. బంకలా  ఉండే  ముద్దపప్పు  లాంటి వంటకాలు పెట్టినట్లు తెలుస్తోంది.  భోజన వసతులు  సక్రమంగా లేకపోవడంతో    మంత్రి ఇన్ చార్జ్  మంత్రి  పార్థసారది  వంట కాంట్రాక్టర్లపై   ఆగ్రహం వక్తం చేసినట్లు  మీడియా వర్గాలు అంటున్నాయి.  తక్షణం  వంటలు మంచిగా పెట్టకుంటే  బిల్లులు సైతం  కట్ చేస్తామని  వారికి వార్నింగ్ ఇచ్చారట.  ఆయన స్వయంగా  వచ్చి అన్ని వంటకాలను  తిని రుచి చూసి  సరిగాలేవని స్వష్టం చేశారు. తక్షణం  చర్యలు  తీసుకుంటామని  రాత్రి భోజనం  సరిగ్గా ఉండేలా  చూస్తామని  వారు హామీ ఇచ్చారు.  తిరిగి ఇలాంటి పొర పాట్లు భోజనాల్లో  జరిగితే  కాంట్రాక్టర్లకు  చెల్లించే  బిల్లుల్లో  కోత విధిస్తామని  హెచ్చరించినట్లు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  New year party lady bouncers appointment in hydrabad
Delhi gang rape case priyanka chopra maintains that bollywood  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more