Chargesheet filed against saif ali khan in hotel brawl case

saif ali khan, bollywood, entertainment, iqbal mir sharma, hotel brawl case , kareena kapoor, court chargesheet, sail ali marriage, saif first wife, saif second wife, kareena and saif ,

chargesheet filed against saif ali khan in hotel brawl case

saif ali khan.gif

Posted: 12/22/2012 01:59 PM IST
Chargesheet filed against saif ali khan in hotel brawl case

chargesheet filed against saif ali khan in hotel brawl case

హీరో తెరమీద పైట్ చేస్తే  చూసేవారికి ఆనందంగా ఉంటుంది. కానీ అదే హీరో నిజ జీవితంలో  ఫైట్ చేస్తే ఎదుటివారు ఊరుకుంటారా? హీరోను కదా అని ఎక్కడపడితే , అక్కడ ఎవర్నిపడితే వారి మీద చేయి చేసుకుంటే ఏం జరుగుతుందో  ఇటీవల  కొత్తగా పెళ్లి చేసుకున్న  సైఫ్ అలీ ఖాన్ కు  ఎదురైంది. సైఫ్ అలీ ఖాన్  తన మొదటి భార్యకు విడాకులిచ్చి,  ఆమె సాక్షిగానే  బాలీవుడ్ టాప్  హీరోయిన్  కరీనా కపూర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.  అయితే సైప్  తన రెండో భార్యతో  ఎంజాయ్ చేసే సమయంలో..  ఒక న్యూస్ తెలిసింది. ఒక పాత  కేసులో ఇరుక్కున్నాడు.  కేసు పాతదే అయిన .. కొత్త సుఖాలను అనుభవించే  అద్రుష్టం లేకుండపోయింది.  కరీనా కపూర్ తన భర్తతో కలిసి ఎంతో  ఎంజాయ్ చేయాలని, ఎవరు లేని ప్రదేశానికి వెళ్లి హ్యాపీగా  నవరాత్రులు జరుపుకోవాలనే  ఆలోచనలో ఉన్న  కరీనాకు  పెద్ద కష్టం వచ్చిపడిందని  ఆమె కుటుంబసభ్యులు అంటున్నారు.  కరీనా  కోరికలన్నీ  ఆవిరైపోయినట్లు తెలుస్తోంది. సైప్ అలీ ఖాన్ కూడా మంచి స్పీడ్ లో వెళ్లి  తన భార్యను  తల్లిని  చేసే కార్యక్రమంలో  కోర్టు నుండి నోటీసు రావటంతో .. సైఫ్ లో ఉన్నది మొత్తం కారిపోయిందని బాలీవుడ్ పేలుతున్న జోకులు.  పాత కేసుకు కొత్త సుఖం బలైందని  సైఫ్ తన సన్నిహితుల దగ్గర అంటున్నాడట. అసలు విషయం ఏమిటంటే.. మన హీరో  గతంలో  ఒక హోటల్ కు వెళ్లి  అక్కడ ఇక్బాల్ శర్మ అనే వ్యక్తి మీద ముష్టి యుద్దం చేసినట్లు తెలుస్తోంది.

chargesheet filed against saif ali khan in hotel brawl case

  అయితే  సైప్ అతడి  ముఖం మీద అనేక సార్లు గుద్ది గాయం చేశాడట.  సినిమాల్లో అయితే  ఎన్నిసార్లు గుద్దిన  ఇద్దరు వ్యక్తులకు ఏమీ కాదు. అదీ సినిమా కాబట్టి . ఇది రీయల్ లైప్ లో  అలా గుద్ది ఏం జరుగుతుందో  సైఫ్ కళ్లముందే  అతను కళ్లుతిరిగి పడిపోవడం జరిగినట్లు  హోటల్ సిబ్బంది చెప్పటం జరిగింది. అయితే అతను ఇప్పుడు కోమాలోనే ఉన్నట్లు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి . ఆ సమయంలో  పోలీసులు సైఫ్ ఖాన్ ను అరెస్ట్ చేసినా, హీరో మాత్రం   మూడు వేలు కట్టి బెయిల్  మీద బయటికొచ్చాడు. కానీ అతను ఒక మహిళ పట్ల అసభ్యంగా  ప్రవర్తంచడం వల్లే  సైఫ్ చేయి చేసుకోవడం జరిగిందని మీడియా ముందు  చెప్పటం జరిగింది.  అయితే  ఆ గొడవ గురించి  సైఫ్ మరిచిపోయారు.  ప్రజలు కూడా మరిచిపోయారు. కానీ   కోర్టు మాత్రం సైప్ కు  ఇప్పడు  కోర్టుకు రావాలని పిలుపులు వస్తున్నాయి. అసలే కొత్త పెళ్లికొడుకు,  కోర్టు పిలుపులతో భార్య మీదకు ద్యాస పోవటంలేదట.  కోర్టులో కేసు, పడకగదిలో కరీనా .. ఏటు  అడుగు వేయాలో తెలియాక  కొత్త పెళ్లికొడుకు తికమకపొడుతున్నట్లు  బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.  రోజు రోజుకి కరీనా మాత్రం  అందంగా తయారై సైఫ్ కు కైప్ ఎక్కిస్తుందని  బాలీవుడ్ టాక్. మన హీరో సైఫ్ మాత్రం వైఫ్ కు సమాధానం చెప్పలేని పరిస్థితిలో  చేతులు నలుపుకుంటున్నట్లు  బాలీవుడ్ లో భజన జరుగుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kcr focus tollywood actress anushka
Ram charan angry over nayak video song leaked  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more