త్రిషకు ఆ పనిలో పదేళ్లు అనుభవం సంపాదించింది. త్రిష టాలీవుడ్ సీనియర్ హీరోయిన్. మోడలింగ్ రంగంలో సక్సెస్ సాదించిన తరువాత త్రిష సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. త్రిషకు అన్నకలసి వచ్చిందనే చెప్పాలి. త్రిష సినీ రంగంలో అడుగు పెట్టిన సమయంలో సరైన హీరోయిన్ లేదు. అలాంటి సమయంలో చిట్టి మూతితో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. త్రిష చేసే కొంటే చేష్టాలకు ఆడవారు కూడా ఆమెకు అభిమానులుగా మారిపోయారు. త్రిష మొదటిగా జోడి చిత్రంలో హీరోయిన్ సిమ్రన్ ఫ్రెండ్ గా ఓ చిన్న క్యారెక్టర్ చేసిన త్రిష.. వెంటనే అమీర్ సుల్తాన్ దర్శకత్వంలో వచ్చిన మౌనం పేసియాదే చిత్రంలో హీరో సూర్య సరసన హీరోయిన్ గా చేసే అవకాశం దక్కించుకంది. డిసెంబర్ లో విడుదలైన ఆ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఆ సినిమాలో త్రిషకు మంచి మార్కులే పడ్డాయి. అలా హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన త్రిష అనతి కాలంలోనే సౌతిండియా టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. త్రిష హీరోయిన్ గా నటించిన చిత్రం విడుదలై 10 ఏళ్లు పూర్తయింది. ఇప్పటికే తెలుగులో త్రిష దాదాపు 20 చిత్రాల్లో నటించింది. అయితే త్రిషకు కోలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లోను 10 ఏళ్ల అనుభవం ఉంది. ఆ అనుభవంతోనే ఆమె ఇంక తెరపైన కనిపిస్తుందని కొంత సినీ పండితులు అంటున్నారు. త్రిష దగ్గర ఒక విచిత్రమైన అలవాటు ఉందని కోలీవుడ్ వాసులు అంటున్నారు. త్రిషను ఎవరైన మనసుతో అడిగితే అన్ని సమర్పిస్తుందట. రీసెంట్ ప్రభుదేవాకు త్రిష మిడ్ నైట్ మసాల చూపిందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. నయన తార విడిపోవడంతో .. బాధలలో ఉన్న ప్రభుదేవాను త్రిష వర్షంతో ఓదార్చినట్లు కోలీవుడ్ పుకార్లు. త్రిషకు టాలీవుడ్ లో టాప్ హీరోలకు కూడా అప్పుడప్పుడు త్రిష దాహం తీర్చుతుందని టాలీవుడ్ టాక్ నడుస్తుంది. పదేళ్ల అనుభవంతో ఇప్పటికి తెరపై కనిపించటం చాలా గ్రేట్ అని సినీ పండితులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more