బీజేపి సీనియర్ నాయకుడు వెంకయ్య నాయుడిని చూసి ఒక మహిళ ఎంపీ పగలబడి నవ్వింది. అదీ సాక్షాత్తు పార్లమెంట్ భవనం ఎదుట జరిగింది. పార్లమెంట్ భవనం ముందు అందరు చూస్తుండగానే మహిళ ఎంపీ ఆయన్ని నవ్వటం అందరికి ఆశ్చర్యకలిగించింది. ఆ మహిళ ఎంపీ కూడా ఎవరో కాదు. ఆమె బీజేపి నాయకురాలే. అసలు విషయానికి వద్దాం. దేశ రాజధాని ఢిల్లీలో ఉదయం సన్నగా.. చినుకులు పడ్డాయి. దీంతో గత రెండు రోజులుగా కాసింత చల్లగా ఉన్నా వాతావరణం మరింత చల్లబడింది. కనిష్ఠ ఉష్టోగ్రతలు ముందు రోజు (9.4 డిగ్రీలు) కంటే కొంచె ఎక్కువుగా ఎక్కువుగా (11.5 డిగ్రీలు) ఉన్నా గరిష్ఠ ఉష్టోగ్రతలు మాత్రం ఇంచుమించుగా 9 డిగ్రీల దాకా పడిపోయింది. దీంతో ఢిల్లీలో చలి పులి తిరుగుతుంది. ఇలాంటి సమయంలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతున్న నాయకులు చలి పులి చేతుల్లో చిక్కుకొని గజ గజ లాడిపోయారు. ఆ సందర్భంలోనో బీజేపి సీనియర్ నాయకుడు వెంకయ్య నాయుడు చ..చ..చలి అంటూ గ..గ.. గజ వణికిపోయారు. ఆయనతో కొంత రాజకీయ నాయకులు కూడా చలి పులి దెబ్బకు గజ గజలాడిపోయిరు. చలి కారణంగా వెంకయ్య నాయుడు పార్లమెంట్ లోకి వస్తున్న సమయంలో చలిని తట్టుకోలేక పూర్తిగా శాలువా కప్పుకొని .చ.. చ.. చలి..అంటూ గజ. గజ.. వణిపోతున్న సమంయలో బీజేపి మహిళ ఎంపీ మాయా సింగ్ ఆయన్ని చూసి పగలబడి నవ్వటం జరిగిందట.
అయితే ఆ సందర్భంలో మిగత పార్టీ నాయకులు కూడా చలి దెబ్బకు శాలువాలు కప్పకోని రావటంతో ఆ మహిళ ఎంపీ అక్కడునుండి వెళ్లిపోయినట్లు ఢిల్లీ మీడియా వర్గాలు అంటున్నాయి. అయితే ఆమె నవ్వులను వెంకయ్యనాయుడు లైటుగా తీసుకున్నట్లు తెలుస్తోంది. లేకపోతే మరో రాజకీయ యుద్దం జరిగేదని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. పార్లమెంట్ లోకి అడుగు పెట్టగానే చలి వదిపోయి. యూపీఏ పై చిందులేసినట్లు రాజకీయ నాయకులు చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more