ఎంగిలి అంటే ఏమిటో అనుకోకుండి. రుచులల్లో ఎంగిలి గురించి సమంతకు బాగా తెలుసట. వడ్డించే చేతలను బట్టే.. పదార్థాలకు రుచి వస్తుందని అంటుంది. ప్రేమగా కొసరి కొసరి తినిపిస్తుంటే.. ఎంగిలి కూడా అమ్రుతమైపోతుందని సమంత అంటుంది. సమంతకు ఎవరు ప్రేమగా కొసరి కొసరి తినిపించారో అందులో ఆమె ఏం రుచి నచ్చిందో గానీ మొత్తం మీద ఎంగిలి రుచుల గురించి చెబుతుంది. అసలు ఎంగిలి రుచులు అంటే రామాయణ గుర్తుకువస్తుంది. రామాయణంలో రామునికి శబరి తన ఎంగిలి పండ్లను కొసరి కొసరి తినిపుస్తుందని మనక తెలిసిన విషయయే. అదీ దేవునికి భక్తుని ఉన్న అనుసంధానం కాబట్టి అలా జరిగింది. ఇక్కడ వేరు సమంతను చూస్తేనే కుర్రకారికొ ఒంట్లో కరెంట్ పాకిపోతుంది. అలాంటి సమంతకు ఎవరు కొసరి కొసరి తినిపించారు అనే అనుమానం రావచ్చు. సమంత ఇంక ఏ హీరోతో అలాంటి అడుగులు వేయలేదట. కానీ ఆమె రుచుల గురించి చెబుతుంది. సమంత షూటింగ్ లేకుండా ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ల అమ్మ ప్రేమగా అన్నీ చేసి పెడుతుంది. కొసరి కొసరి తినిపిస్తుందట. అప్పుడు సమంతా ఎక్కువే లాగిస్తానని చెబుతుంది. అమ్మ తింటూ, సమంత కు పెడుతున్న అమ్మ ఎంగిలి ఎంతో రుచిగా ఉంటుందని సమంత అంటుంది. అమ్మ చేతి వంట అద్భుతంగా ఉంటుందని చెబుతుంది. సమంత మాత్రం వంట జోలికి వెళ్లదట. అయితే అప్పుడప్పుడు ఏ వంట ఎలా చేయాలో తెలుసుకోంటుంటానని చెబుతుంది. సమంత నేర్చుకోవటం మందని ఆమె సన్నిహితులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more